హ్యాట్రిక్‌.. మరింత పడిపోయిన బంగారం, వెండి! | Gold and Silver Rates on 25 June 2026 in Telugu states, Hattrick fall | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌.. మరింత పడిపోయిన బంగారం, వెండి!

Jun 25 2026 11:02 AM | Updated on Jun 25 2026 1:37 PM

Gold and Silver Rates on 25 June 2026 in Telugu states, Hattrick fall

దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నేడు వరుసగా మూడో రోజూ పతనమై హ్యాట్రిక్‌ తగ్గుదలను నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా వరుసగా మూడో రోజు భారీగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

silver1
1/2

silver2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement