కొత్తగూడెంటౌన్: కేసుల పరిశోధనలో ప్రతిభ కనబర్చిన పోలీసు ఉద్యోగులకు ఎస్పీ రోహిత్‌రాజు శుక్రవారం ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. క్లూస్ టీం, టాస్క్‌ఫోర్స్ బృందాలకు చెందిన సీఐలు అశోక్‌కుమార్, రమాకాంత్, ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్, రామారావుతో పాటు సిబ్బంది కె.భీష్మారావు, శోభన్‌బాబు, కరీముద్దీన్, రాజు, జంషీద్, సాయికిరణ్, రవి, విజయ్, రామకృష్ణ, వెంకటనారాయణ, రాంకోటి, బాసిత్ రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
ఉత్తమ పరిశోధనకు రివార్డులు