
ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్‌లో మెప్పించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్ కుమార్

15ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి.. నారా రోహిత్ హీరోగా వస్తోన్న 'సుందరకాండ' మూవీలో కనిపించనుంది.

తెలుగులో చివరిగా రవితేజ నటించిన వీర (2011)లో ఆయనకు సోదరిగా మెప్పించింది.

ఆమె నటించిన కొత్త సినిమా సుందరకాండ ఆగష్టు 27న విడుదల కానుంది.











