కార్మికులకు వైఎస్‌ జగన్ మే డే శుభాకాంక్షలు | YS Jagan Extends May Day Wishes To Workers | Sakshi
Sakshi News home page

కార్మికులకు వైఎస్‌ జగన్ మే డే శుభాకాంక్షలు

May 1 2026 8:41 AM | Updated on May 1 2026 11:52 AM

YS Jagan Extends May Day Wishes To Workers

సాక్షి, తాడేపల్లి: కార్మికులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు. దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అభివృద్ధి వెలుగుల‌కు జీవం పోసే క‌నిపించ‌ని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement