TTD Chairman YV Subba Reddy Good News For Srivari Devotees - Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..

Nov 14 2021 12:28 PM | Updated on Nov 14 2021 1:31 PM

TTD Chairman YV Subba Reddy Good News For Srivari Devotees - Sakshi

శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు.

సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారు. కరోనా తగ్గుముఖం పడుతోంది. అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లోనా.. లేదా ఆఫ్‌ లైనా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామ’ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

చదవండి: (Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే అజెండా)

Advertisement
 
Advertisement
Advertisement