అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident in Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 21 2024 6:58 AM | Updated on Aug 21 2024 8:46 AM

Road Accident in Anantapur District

అనంతపురం: అనంతపురంలో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం తాడిపత్రి సమీపంలో వంగనూరు వద్ద లారీ, కారు ఢీ కొట్టాయి.  ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తాడిపత్రికి చెందిన దంపతులు ప్రతాప్ రెడ్డి (25), ప్రమీల(22), మరో మహిళ వెంకటలక్ష్మి (45) మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement