Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Huge Devotees Rush At Tirumala Tirupati Devasthanam | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Aug 22 2024 7:11 AM | Updated on Aug 22 2024 7:11 AM

Huge Devotees Rush At Tirumala Tirupati Devasthanam

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి  భక్తులు. ఉచిత సర్వ దర్శనానికి 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.   ఉచిత  సర్వదర్శనానికి  సుమారు 12  గంటల సమయం పడుతోందని  ఆలయ అధికారులు వివరించారు.  

నిన్న స్వామివారిని 74,957 మంది భక్తులు దర్శించుకోగా 33,066 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని తెలిపారు.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 5  కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం    

Advertisement
 
Advertisement
Advertisement