Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల సమయం | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల సమయం

Jul 14 2024 9:19 AM | Updated on Jul 14 2024 9:20 AM

Huge Devotees Rush At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.  ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో   వేచి ఉన్న భక్తులు . సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుండగా,  టైమ్ స్లాట్ దర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.  

నిన్న(శనివారం) స్వామివారిని 75,916 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 42,920  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.87 కోట్లుగా లెక్క తేలింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement