Eel Fish: పాము చేపను ఎప్పుడైనా చూశారా..? | Have You Ever Seen Snake Shaped Eel Fish | Sakshi
Sakshi News home page

Eel Fish: పాము చేపను ఎప్పుడైనా చూశారా..?

Apr 3 2022 8:33 PM | Updated on Apr 3 2022 9:38 PM

Have You Ever Seen Snake Shaped Eel Fish - Sakshi

పాము ఆకారంలో ఉన్న ఈల్‌ చేప 

సాగర్‌నగర్‌ తీరంలో పాము ఆకారంలో ఉన్న ఈల్‌ చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయి.

కొమ్మాది(విశాఖపట్నం): సాగర్‌నగర్‌ తీరంలో పాము ఆకారంలో ఉన్న ఈల్‌ చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. వీటిని చూసిన పర్యాటకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఇవి పాము ఆకారంలో ఉండే చేపలని వీటిని ఈల్‌ అని పిలుస్తారని, ఇవి తినేందుకు కూడా ఉపయోగిస్తారని మత్య్సకారులు చెప్పడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: యూట్యూబ్‌ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే?

Advertisement
 
Advertisement
Advertisement