Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotee rush normal in Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 16 2024 8:05 AM | Updated on Dec 16 2024 8:05 AM

Devotee rush normal in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18  కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 66,160 మంది స్వామివారిని దర్శించుకోగా 22,724 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.47 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కె ట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement