శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్‌ | Cm Jagan Attends Sri City Md Ravindra Sannareddy Daughter Wedding Reception | Sakshi
Sakshi News home page

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్‌

Dec 13 2023 6:13 PM | Updated on Dec 13 2023 7:35 PM

Cm Jagan Attends Sri City Md Ravindra Sannareddy Daughter Wedding Reception - Sakshi

శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

సాక్షి, తిరుపతి: శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌ హోటల్‌లో జరిగిన వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్‌లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. వారిని ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement