Boat Capsized At Rushikonda Beach All Three Safe With Life Jacket, Details Inside - Sakshi
Sakshi News home page

Rushikonda Beach Boat Incident: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం

Jul 30 2023 6:30 PM | Updated on Jul 31 2023 11:36 AM

Boat Capsized At Rushikonda Beach all Three Safe with Life jacket - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్రం మధ్యలో టూరిస్ట్‌ బోటు బోల్తా పడింది. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో డ్రైవర్, ఇద్దరు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు.

సకాలంలో స్పందించిన లైఫ్ గాడ్స్.. వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టూరిస్టులను పెందుర్తి, మధురవాడకు చెందిన రవి, సురేష్‌గా గుర్తించారు.. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
చదవండి: వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్‌..

Advertisement
 
Advertisement
Advertisement