ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ | Ap Cabinet Meeting On July 16th | Sakshi
Sakshi News home page

ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

Jul 9 2024 1:38 PM | Updated on Jul 9 2024 3:21 PM

Ap Cabinet Meeting On July 16th

ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.

సాక్షి, విజయవాడ: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.

అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు చర్చించే అంశాలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

 

Advertisement
 
Advertisement
Advertisement