January 08, 2021, 17:27 IST
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్‌గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ...
December 18, 2020, 09:17 IST
అడిలైడ్ : ఆసీస్‌తో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రనౌట్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. రహానేతో సమన్వయ లోపం వల్ల కోహ్లి...
December 09, 2020, 11:20 IST
సిడ్నీ : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్...
December 02, 2020, 15:55 IST
సిడ్నీ : ఆసీస్ స్పిన్ దిగ్గజం.. మాజీ బౌలర్ షేన్ వార్న్ క్రికెట్ ఆస్ట్రేలియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాన్బెర్రా వేదికగా నేడు జరుగుతున్న...
October 28, 2020, 18:50 IST
దుబాయ్ : ఆస్ట్రేలియా మాజీ బౌలర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వెస్టీండీస్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ పై ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్...
October 01, 2020, 17:00 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. ఆ జట్టుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు....
September 14, 2020, 11:53 IST
దుబాయ్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్ ఇప్పుడు మరో పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు....
September 07, 2020, 16:10 IST
సౌతాంప్టన్: ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్లో బ్యాట్స్‌మన్‌దే ఆధిపత్యం అనేది ఒప్పుకోక తప్పదు. బ్యాటింగ్‌కు బౌలింగ్‌కు సమతూకం రావాలంటే ఒక్క మార్పు...
August 24, 2020, 16:59 IST
ఏమి చేయాలో తెలియక ప్రతీది యత్నించాం. వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్‌లు కూడా పాడా.
August 24, 2020, 11:15 IST
సౌతాంప్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో స్పిన్నర్ యాసిర్...
August 13, 2020, 14:37 IST
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మార్కు స్పిన్‌తో రెగ్యులర్...
June 04, 2020, 15:26 IST
న్యూఢిల్లీ: షేన్ వార్న్.. ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్‌కు వన్నె తెచ్చిన దిగ్గజం. స్పిన్ మాంత్రికుడు అనే పేరుకు సరిగ్గా సరిపోతాడు వార్న్....
June 04, 2020, 15:25 IST
న్యూఢిల్లీ: షేన్ వార్న్.. ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్‌కు వన్నె తెచ్చిన దిగ్గజం. స్పిన్ మాంత్రికుడు అనే పేరుకు సరిగ్గా సరిపోతాడు వార్న్....
May 19, 2020, 10:27 IST
హైదరాబాద్ : టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు....
May 16, 2020, 13:12 IST
మెల్బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై సుతి మెత్తని విమర్శలు చేసిన షేన్ వార్న్.. తాజాగా మరో మాజీ కెప్టెన్ స్టీవ్‌పై కూడా...
May 13, 2020, 09:15 IST
సిడ్నీ : క్రికెట్లో దాయాదుల పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఉదాహరణకు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. సరిగ్గా అలాంటి...
April 30, 2020, 13:51 IST
న్యూఢిల్లీ: ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్‌పై టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. అతని సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్...
April 22, 2020, 13:13 IST
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
April 22, 2020, 12:52 IST
ముంబై : క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు గుర్తుండిపోతాయనడంలో సందేహం అవసరం లేదు. మరీ అలాంటి మ్యాచ్‌లో తమ ఆరాధ్య క్రికెటర్ చెల...
April 06, 2020, 16:54 IST
మెల్బోర్న్: ప్రస్తుతం భారత క్రికెట్లో విరాట్ కోహ్లి శకం నడుస్తోంది. అంతకుముందు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ శకం నడించిదనేది మనకు తెలిసిన...
April 01, 2020, 17:40 IST
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చను తెరదీశాడు. తను క్రికెట్ ఆడిన కాలంలోని 11 మంది...
March 14, 2020, 15:12 IST
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నెటిజన్ల విమర్శలకు...