చెన్నై వీధుల్లో హేడెన్‌ మారువేషంలో ఇలా..! | Matthew Hayden Goes Undercover Shopping in Chennai Streets | Sakshi
Sakshi News home page

చెన్నై వీధుల్లో హేడెన్‌ మారువేషంలో ఇలా..!

Apr 4 2019 5:35 PM | Updated on Mar 20 2024 5:05 PM

ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ విసిరిన సవాల్‌ను చాలెంజ్‌గా స్వీకరించాడు ఆ దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌. ప్రస్తుత ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హేడెన్‌.. చెన్నై టి.నగర్‌లో మారువేషంలో షాపింగ్‌ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement