July 03, 2022, 21:17 IST
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత మాసీవ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ...
June 30, 2022, 13:31 IST
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. బ్రహ్మస్త్రం, ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలతో ఆయన బిజీగా...
June 15, 2022, 13:58 IST
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై...
June 04, 2022, 06:36 IST
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ...
May 30, 2022, 09:07 IST
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీకి మెట్రో ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు అడ్డు తొలగించాల్సిన ఆస్తుల గుర్తింపు, విద్యుత్...
May 24, 2022, 15:14 IST
హైదరాబాద్: మెట్రో రైల్లో సాంకేతిక లోపం
May 24, 2022, 14:15 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెడ్‌లైన్ మెట్రో రూట్లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఓ రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయింది...
May 24, 2022, 09:30 IST
మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులు చేసే అంశంపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా కసరత్తు ప్రారంభించింది.
May 18, 2022, 11:21 IST
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్లే మహిళల ఎదుట వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు...
April 22, 2022, 07:53 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్ నుంచి...
April 06, 2022, 07:24 IST
సాక్షి అమీర్‌పేట్: నగరంలోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సార్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల...
April 01, 2022, 07:03 IST
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ సెలవు రోజున రూ.59 చెల్లించి అపరిమితంగా ప్రయాణించేందుకు ‘సూపర్ సేవర్...
February 24, 2022, 14:51 IST
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వైమానిక దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు...
February 12, 2022, 09:29 IST
సాక్షి హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి జనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్...
February 06, 2022, 09:11 IST
న్యూఢిల్లీ: ఇంతవరకు మనం రైలులోంచి జారిపడటం వంటి రకరకాల ప్రమాదాలను చూశాం. ఇటీవలే ఒక వ్యక్తి ఏకంగా కదులుతున్న రైలు ముందు అందరూ చూస్తుండగానే ఒక...
February 04, 2022, 04:31 IST
మెట్రో రైలు స్పీడుకు ఒమిక్రాన్ బ్రేకులు వేస్తోంది. నెల రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య రెండు లక్షల మార్కు దాటడం లేదు.
January 19, 2022, 20:36 IST
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్
January 17, 2022, 15:18 IST
ఒక దుండగుడు మహిళను ఉద్దేశపూర్వకంగా ఎదురుగా వస్తున్న రైలు ముందుకు తోసేసి పారిపోయాడు.
December 30, 2021, 15:32 IST
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను కలిగిన నగరంగా చైనాలోని షాంఘై అవతరించింది. తాజాగా రెండు డ్రైవర్‌లెస్ మెట్రో లైన్లు.. లైన్14,...
December 11, 2021, 09:10 IST
అక్కడి భద్రతా సిబ్బంది ఈ వస్తువులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
November 23, 2021, 00:54 IST
ఇంట్లోంచి మెట్రోస్టేషన్‌కు.. అక్కడి నుంచి ఆఫీసు దగ్గరలోని స్టేషన్‌కు.. ఆ తర్వాత కాళ్లకు పనిచెప్పో, ఏదో క్యాబ్‌లోనో, ఆటోలోనో ఆఫీసుకు.. చాలా మంది...
November 14, 2021, 19:06 IST
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ‘బిగ్‌బాస్ మిమ్మల్ని...
October 21, 2021, 03:44 IST
దిల్లీకి చెందిన శృతిశర్మ గురించి చెప్పుకునే ముందు బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్ దగ్గరకు వెళ్లాలి. హారిపోటర్ ఫిల్మ్‌సిరీస్‌తో ఫేమ్ అయిన ఎమ్మా...
October 17, 2021, 22:12 IST
మెట్రో ట్రెయిన్లో ఎలాంటి కార్డ్, క్యాష్ లేకుండా ప్రయాణించే సరికొత్త టెక్నాలజీను రష్యా ఆవిష్కరించింది. కార్డ్, క్యాష్కు బదులుగా ఫేస్ రీడింగ్...
October 06, 2021, 07:44 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి కొత్త వన్నెలద్దిన మెట్రోరైలు నిర్వహణ నష్టదాయకంగా ఉందని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు...
October 01, 2021, 07:59 IST
సాక్షి, మలక్‌పేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.....
September 06, 2021, 08:17 IST
సాక్షి, హైదరాబాద్: మెట్రో సేవలు సోమవారం నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 11.15 గంటల వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో నిర్మాణ, నిర్వహణ సంస్థ ఎల్అండ్టీ...
July 26, 2021, 19:14 IST
దేశంలో ఎన్నో నగరాలున్నా చెన్నై మహానగరం అంటే ప్రజలకు, పర్యాటకులకు ఎంతో ప్రీతి. మరి ఈ మహానగరాన్ని చుట్టివచ్చేందుకు ఎంతో వ్యయ, ప్రయాసలొద్దు కేవలం...
July 24, 2021, 12:09 IST
వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చాలా సదరాగా ఉంటాయి. మరికొన్ని మనుషుల్లో భయాన్ని పుట్టిస్తాయి. ప్రతిరోజూ బస్సులు, మెట్రోలలో ప్రయాణించే...
July 08, 2021, 08:07 IST
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్.. హైదరాబాదు నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన ప్రయాణ సాధనం.. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నగరవాసి కేవలం...