-
ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య
వనపర్తి రూరల్: ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన సహాయ సేవలతో పాటు సమగ్ర విద్య అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన భవిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
-
" />
13 ఎకరాల్లో పంటసాగు..
జూరాల కాల్వ నీరు సమృద్ధిగా వస్తుందనే ఆశతో ఈసారి 13 ఎకరాల్లో పంటసాగు చేస్తున్నా. వీటిలో 10 ఎకరాల్లో వరిపంట, 3 ఎకరాల్లో మినుము పంట వేశాను. ఇప్పటికే పంట పెట్టుబడితో పాటు కౌలు కోసం రూ. 3లక్షలు ఖర్చయ్యాయి. కాల్వకు సాగునీటిని నిలిపివేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
Sat, Sep 19 2026 12:52 AM -
" />
నేడు పీయూలో లా కళాశాల ఓరియంటేషన్
మమబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ లా కళాశాల విద్యార్థులకు శనివారం అధికారులు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Sat, Sep 19 2026 12:52 AM -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దు
వనపర్తి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సామాజిక, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.
Sat, Sep 19 2026 12:52 AM -
ఆక్వాలో విద్యుత్ దందా
భీమవరం: ఆక్వారంగంలో అక్రమ విద్యుత్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఒకవైపు సబ్సిడీ విద్యుత్ లేకుంటే సాగు చేయలేమంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరో వైపు అక్రమ విద్యుత్ వ్యాపారంతో ప్రతి నెలా లక్షలు సంపాదిస్తున్నారు కొందరు.
Sat, Sep 19 2026 12:52 AM -
ట్రిపుల్ఐటీ.. పాలన తీరేంటి?
నూజివీడు: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఇన్చార్జి చాన్సలర్‌గా, ప్రస్తుత వైస్ చాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
Sat, Sep 19 2026 12:52 AM -
వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీల పోరు
● రాజమండ్రిలో వైఎస్సార్సీపీ బీసీ గర్జన
● జోన్–2 పరిధిలో ఈనెల 27న భారీ సభ
Sat, Sep 19 2026 12:52 AM -
" />
నేడు న్యాయ అవగాహన సదస్సు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు కలెక్టరేట్లో శనివారం ఉదయం 10 గంటలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు.
Sat, Sep 19 2026 12:52 AM -
నిర్వాసిత కాలనీల్లో వసతుల కల్పన
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస గృహాల్లో మౌలిక వసతులు కల్పించి నిర్వాసితులను తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్టు గృహ నిర్మాణశాఖ పీడీ సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఆంజనేయులు, బాలకృష్ణారెడ్డి తెలిపారు.
Sat, Sep 19 2026 12:52 AM -
వాయు కాలుష్య నియంత్రణకు ప్రణాళిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు శాసీ్త్రయ అధ్యయనాల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు.
Sat, Sep 19 2026 12:52 AM -
" />
ఉత్సాహంగా సైన్స్ సెమినార్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక ఈదర సుబ్బమ్మదేవి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. 18 మండలాల నుంచి 31 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యారు.
Sat, Sep 19 2026 12:52 AM -
17 వరకు వైద్య శిబిరాలు
ఏలూరు టౌన్: సేవా సంకల్ప్ అభియాన్–26లో భా గంగా వచ్చేనెల 17 వరకు నెలరోజులపాటు జిల్లాలో వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ యు.శోభ తెలిపారు.
Sat, Sep 19 2026 12:52 AM -
తృటిలో తప్పిన ప్రమాదం
గణపవరం: గణపవరం– ఆకివీడు రహదారిలోని చాణక్య కాలేజీ మలుపు వద్ద శుక్రవారం రాత్రి చేపల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు మార్జిన్లోకి దిగబడింది.
Sat, Sep 19 2026 12:52 AM -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తణుకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Sat, Sep 19 2026 12:52 AM -
గడువులోపు లైసెన్సు రెన్యువల్ చేసుకోవాలి
భీమవరం : మద్యం దుకాణాలను మరో ఏడాది పాటు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీలత తెలిపారు. భీమవరంలోని ఆబ్కారీ కార్యాలయంలో లైసెన్సుదారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమే మాట్లాడారు.
Sat, Sep 19 2026 12:52 AM -
రేలంగిలో ఆలయ భూముల రగడ
● 42.70 ఎకరాలకు
దేవస్థానం నోటీసులు
● ఆందోళనలో రైతులు
Sat, Sep 19 2026 12:52 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
యలమంచిలి: మండలంలోని మేడపాడు గ్రామంలో సుజాత మాంటిస్సోరీ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాజ పడమర గ్రామానికి చెందిన కడలి వాసు (36) తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీపై వేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న సైకిల్ ను ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది.
Sat, Sep 19 2026 12:52 AM -
తండ్రి ఉసురు తీసిన కుమార్తె వివాహేతర సంబంధం
● చేపల చెరువు లీజుదారుడు హత్య కేసులో వీడిన మిస్టరీ
● నిందితుడు జయబాబు అరెస్టు
Sat, Sep 19 2026 12:52 AM -
ఆశా వర్కర్‌పై లైంగిక వేధింపులు?
ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఆశావర్కర్ల విభాగంలో పని చేస్తున్న ఒక ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడటం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Sat, Sep 19 2026 12:52 AM -
హోంగార్డుల సేవలు అభినందనీయం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, వివిధ బందోబస్తు విధుల్లో హోంగార్డుల సేవలు ఎంతో అభినందనీ యమని జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు అన్నా రు.
Sat, Sep 19 2026 12:52 AM -
మహిళ దారుణ హత్య
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహసముదాయంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది.
Sat, Sep 19 2026 12:52 AM -
ముంపు మండలాల్లో కోర్టుల ఏర్పాటుకు విజ్ఞప్తి
కుక్కునూరు : పోలవరం ముంపు మండలాల ప్రజలకు న్యాయసేవలను చేరువ చేయాలని కోరుతూ భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తులను కలసి వినతిపత్రాలు అందజేశారు.
Sat, Sep 19 2026 12:52 AM -
రాష్ట్రంలో.. ఎల్లోనినో ఎఫెక్ట్
● చంద్రబాబు నిర్వాకం వల్లే కరువు పరిస్థితులు ● ముందస్తు కార్యాచరణలో పాలనా యంత్రాంగం విఫలం ● కమీషన్లు మాట్లాడుకోవడానికే జిల్లా ప్రజా ప్రతినిధుల సమీక్షలు పరిమితం ● విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టదా? ● రైతులు, ప్రజలకు అండగా ఉంటాం..Sat, Sep 19 2026 12:52 AM -
● విగతజీవులుగా మారుతున్న విద్యార్థులు ● తల్లిదండ్రులకు గర్భశోకం ● విద్యాలయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది
సాక్షి, పార్వతీపురం మన్యం :
Sat, Sep 19 2026 12:52 AM -
పార్టీ మారే ప్రసక్తే లేదు
పార్వతీపురం రూరల్: తనపై కొందరు కావాలనే బురదజల్లుతు న్నారని, తాను పార్టీ మారుతున్నట్లు జరు గుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు స్పష్టం చేశారు.
Sat, Sep 19 2026 12:52 AM