-
పాక్‌లో ప్రముఖ మతపెద్ద కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రముఖ మతపెద్దను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
-
కుప్పకూలిన రొమేనియా ప్రభుత్వం
బుకారెస్ట్: రొమేనియాలోని యూరోపియన్ యూనియన్(ఈయూ)అనుకూల కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి ఇలీ బొలొజన్ సారథ్యంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది.
Wed, May 06 2026 04:20 AM -
ఓట్ల తేడా 17.43 లక్షలే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు.
Wed, May 06 2026 04:08 AM -
బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరు?
కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలుకొట్టి 15ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమబెంగాల్‌ను ఏలిన మమతాబెనర్జీని ఘోరంగా ఓడించి ఇంటికి సాగనంపిన కమలనాథుల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులవుతారనే ప్రశ్న తలెత్తింది.
Wed, May 06 2026 03:59 AM -
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: మూల ప.1.16 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ
Wed, May 06 2026 03:51 AM -
విజయ్ పొత్తు ఎవరితో?
సాక్షి, చెన్నై: ద్రవిడ రాజకీయాలను మట్టికరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనంలా దూసుకొచ్చిన యువనేత, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు.
Wed, May 06 2026 03:47 AM -
రాజీనామా ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: పదిహేనేళ్ల తృణమూల్ పరిపాలనా కోటలను ప్రజాతీర్పుతో బద్దలుకొట్టామని బీజేపీ ప్రకటించుకుంటుంటే పూర్తిగా కుట్రతోనే తమను కూలదోశారని టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ నిప్పులుచెరిగారు.
Wed, May 06 2026 03:36 AM -
క్వాలిఫయింగ్ టాప్–10లో భారత ఆర్చరీ జట్లు
షాంఘై: ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు రాణించారు.
Wed, May 06 2026 03:18 AM -
హెచ్‌సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి (ఏటీ) రాయుడును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా నియమించింది.
Wed, May 06 2026 03:10 AM -
పీఎన్బీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14% ఎగసి రూ.
Wed, May 06 2026 02:58 AM -
వ్యాపారాలకు కేంద్రం అభయం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ వ్యాపార రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Wed, May 06 2026 02:49 AM -
891.38 ఎకరాల భూమి సర్కార్కే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు బాలానగర్‌లో అప్పగించిన 891.38 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది.
Wed, May 06 2026 02:41 AM -
హౌస్ మెయిడ్ నుంచి అసెంబ్లీకి...
సమాజంలో పెద్దగా పలుకుబడి లేదు... హోరెత్తించే ప్రచారాలూ లేవు.. ఆర్భాటాలూ లేవు.. ప్రతిపక్షాన్ని ఆరోపణలతో ఎండగట్టిందీ లేదు.. ఆర్థికంగానూ అంతంత మాత్రమే... నాలుగిండ్లల్లో పనిచేసుకుంటేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి..
Wed, May 06 2026 02:39 AM -
ఆ వార్తల్లో నిజం లేదు: కియారా అద్వానీ
‘‘టాక్సిక్’ సినిమాలో నా పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’’ అంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ.
Wed, May 06 2026 02:29 AM -
కాన్స్ సందడి షురూ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి మొదలైంది. ఈ నెల 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్ వేదికగా 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రస్తుతం ఈ ఫెస్టివల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Wed, May 06 2026 02:23 AM -
ముందుకు సాగని హిల్ట్ పీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐదారు దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ‘బహుళ వినియోగ జోన్లు’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ‘హిల్ట్ పాలసీ’ముందుకు సాగడం లేదు.
Wed, May 06 2026 02:19 AM -
మాస్ వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.
Wed, May 06 2026 02:11 AM -
తుమ్మిడిహెట్టి కోసం.. మళ్లీ సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసింది.
Wed, May 06 2026 01:53 AM -
అన్నీ ఎక్సెస్సే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో ఎక్సెస్ టెండర్లు దాఖలు చేశారు.
Wed, May 06 2026 01:23 AM -
దీదీ ధిక్కార స్వరం!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
Wed, May 06 2026 12:45 AM -
'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు
హార్మూజ్ దిగ్బంధనాల అడకత్తెరలో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతున్న వేళ, దక్షిణ అమెరికాలోని కొలంబియా అనే చిన్న దేశంలో గమనార్హమైన సమావేశాలు జరిగాయి.
Wed, May 06 2026 12:12 AM -
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం..! హీరో నాగార్జున సైతం
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీహబ్ సహకారంతో 'రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం' జాతీయ మిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీస
Tue, May 05 2026 11:56 PM -
దళిత కుటుంబంపై కర్రలు, రాడ్లు, ఇటుకలతో..
ఛతర్పూర్: ఒక దళిత కుటుంబాన్ని కర్రలతో చితగ్గొట్టారు గ్రామంలోని ఐదుగురు వ్యక్తులు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Tue, May 05 2026 11:32 PM -
ఆర్బీ చౌదరి మృతిపై విశాల్ దిగ్భ్రాంతి
ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్బీ చౌదరి మృతి వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తను షూటింగ్ మధ్యలో విన్న నటుడు విశాల్ తీవ్రంగా కలత చెందారు.
Tue, May 05 2026 11:27 PM
-
పాక్‌లో ప్రముఖ మతపెద్ద కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రముఖ మతపెద్దను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
Wed, May 06 2026 04:26 AM -

Tue, May 05 2026 11:27 PM -
.
Wed, May 06 2026 03:01 AM