-
విశాఖ: జాకీతో లిఫ్ట్.. కుప్పకూలిన బిల్డింగ్
విశాఖ, సాక్షి: గాజువాక వికాస్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. జాకీతో బిల్డింగ్ లిఫ్ట్ చేస్తుండగా భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
-
లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
తెలుగులో చాన్నాళ్ల నుంచి గీత రచయితగా గుర్తింపు తెచ్చుకుని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఈయన సోదరుడు రాజేంద్ర గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sun, May 03 2026 07:31 PM -
'పాసివ్ ఇన్కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ గురించి వివరించారు.
Sun, May 03 2026 07:19 PM -
ఎస్ఆర్హెచ్కు షాకిచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
Sun, May 03 2026 07:06 PM -
తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్
తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్పంజాబ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస బంతుల్లో ప్రియాంశ్ ఆర్య (2), కన్నోల్లీ (0)ని ఔట్ చేశాడు.
Sun, May 03 2026 07:05 PM -
స్టైల్ మార్చిన ఐశ్వర్య.. సింహంతో హన్సిక
స్టైల్ మార్చి గ్లామర్ చూపిస్తున్న ఐశ్వర్యా రాజేశ్
సింహంతో ఫొటోలు పోజులిచ్చిన హన్సిక
Sun, May 03 2026 06:48 PM -
సీడీఎస్ఎల్ డివిడెండ్ రూ. 12.75
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 80 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 100 కోట్లు. ఇక ఆదాయం రూ. 256 కోట్ల నుంచి రూ. 268 కోట్లకు చేరింది.
Sun, May 03 2026 06:44 PM -
తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షం
ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాలను వరుణుడు కాస్త చల్లబరిచారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు ( ఆదివారం) భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయి.
Sun, May 03 2026 06:43 PM -
సీపీపై విరుచుకుపడ్డ పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్: కరీంనగర్ నడిబొడ్డున జ్యువెలరీ షాపులోదొంగతనం జరిగి, అక్కడ కాల్పుల ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. కరీంనగర్లో తెలంగాణ భద్రతా ఉందా? లేదా అని ప్రశ్నించారు.
Sun, May 03 2026 06:23 PM -
ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. క్లాసెన్ మైండ్ బ్లాంక్
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ రోవ్‌మన్ పావెల్ మరోసారి తన సంచలన ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పావెల్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
Sun, May 03 2026 06:18 PM -
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు’
రాయచోటి: పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి జరిగిందని, ఇది ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి నిదర్శమన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి.
Sun, May 03 2026 05:52 PM -
"మృత్యువు కళ్లెదుటే ఉంది".. పడవ ప్రమాద బాధితుడు
మధ్యప్రదేశ్‌లో జబల్పూర్లో ఘోర పడవప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. అయితే ఆ ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు పరిహారం సైతం ప్రకటించింది.
Sun, May 03 2026 05:45 PM -
సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?
సమంత ఒకప్పుడు స్టార్ హీరోయినే కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతలా అంటే ఈమె సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుందనే సంగతే జనాలకు తెలియనంతగా!
Sun, May 03 2026 05:38 PM -
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.
Sun, May 03 2026 05:35 PM -
చారిత్రక సిరీస్‌ను ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు చారిత్రక సిరీస్‌ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.
Sun, May 03 2026 05:31 PM -
60 పరుగులకే 8 వికెట్లు.. ఎస్ఆర్హెచ్కు ఏమైంది?
ఉప్పల్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిరాశపరిచారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు ఎప్పటిలాగే మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
Sun, May 03 2026 05:23 PM -
‘ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనే’
కరీంనగర్: కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో దొంగతనానికి పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠానే అని తెలిపారు మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి. దొంగలు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదని, వారి ముఖాలను ఐడెంటీఫై చేశామన్నారు.
Sun, May 03 2026 05:11 PM -
సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర
కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‌గా, ఓవరాల్‌గా మూడో బౌలగా రికార్డు నెలకొల్పాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.
Sun, May 03 2026 05:08 PM -
ప్రియుడితో బ్రేకప్.. హీరోతో డేటింగ్..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియాకు సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది.
Sun, May 03 2026 05:00 PM -
ఐపీఎల్ మధ్యలో కీలక పరిణామం
ఐపీఎల్ 2026 మధ్యలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టైటిల్ ప్రధాన పోటీదారుల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు చేతులు మారాయి. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ నేతృత్వంలోని కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Sun, May 03 2026 04:46 PM -
టీటీడీ ఛైర్మన్ ఆఫర్.. అందుకే నకిలీ రిపోర్టు .. భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ తేల్చిందని వైఎస్సార్సీపిీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Sun, May 03 2026 04:45 PM -
చరిత్ర సృష్టించిన సీఎస్కే చిచ్చర పిడుగు
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు కార్తీక్ శర్మ ఎట్టకేలకు తన బ్యాట్ ఝుళిపించాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు.
Sun, May 03 2026 04:40 PM
-
విశాఖ: జాకీతో లిఫ్ట్.. కుప్పకూలిన బిల్డింగ్
విశాఖ, సాక్షి: గాజువాక వికాస్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. జాకీతో బిల్డింగ్ లిఫ్ట్ చేస్తుండగా భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
Sun, May 03 2026 07:36 PM -

Sun, May 03 2026 04:40 PM -
గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)
Sun, May 03 2026 06:31 PM -
మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

Sun, May 03 2026 04:36 PM -
వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

Sun, May 03 2026 04:23 PM