-
న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా?: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ’ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకన భావం. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని జ్యుడీషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదు.
-
ఏకపక్షం కాదు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బయట పెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది.
Wed, Aug 06 2025 01:04 AM -
మళ్లీ సుంకాలు పెంచుతా - ట్రంప్
మళ్లీ సుంకాలు పెంచుతా - ట్రంప్
Wed, Aug 06 2025 12:53 AM -
ఈ సంక్షోభాన్ని దాటేదెలా?
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలంటూ వరస బెదిరింపులతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్న తరుణంలో మన విదేశాంగ శాఖ తొలిసారి నేరుగా బదులీయటం కీలక పరిణామం.
Wed, Aug 06 2025 12:47 AM -
మృత్యువు ముంగిట మానవాళి
హిరోషిమా పేరు తలచుకోగానే, ఒక కళాత్మక సినిమాలోని ఒక చిన్న దృశ్యం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అది రుయుసుకె హమగుచి తీసిన ‘డ్రైవ్ మై కార్’ సినిమా. దానికి 2021లో ఆస్కార్ అవార్డు లభించింది. అది వియోగం, కళాత్మక స్ఫూర్తి గురించిన కళాఖండం. ఆ సినిమాలో ఒక సన్నివేశం. శరదృతువు.
Wed, Aug 06 2025 12:36 AM -
ఇకపై అలాంటి పాత్రలు చేయను: సత్యరాజ్
‘‘నా వయసు డెబ్బై ఏళ్లు దాటింది. నా కెరీర్లో ఎన్నో ఫాదర్ రోల్స్, విలన్ రోల్స్ చేశాను. ఇకపై ఆ తరహా రెగ్యులర్ పాత్రలు కాకుండా ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రంలో నేను చేసిన వైవిధ్యమైన, కొత్త తరహా పాత్రలు చేస్తాను.
Wed, Aug 06 2025 12:32 AM -
కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి: బ్రహ్మానందం
‘‘కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి.. అప్పుడే ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. అలాగే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ సినిమా నాకు ప్రత్యేకం అని చెప్పగలను. ఎందుకంటే..
Wed, Aug 06 2025 12:25 AM -
వెంటాడిన టారిఫ్ భయాలు
ముంబై: రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పాలసీ ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకులు, చమురు షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు.
Wed, Aug 06 2025 12:20 AM -
ఐదుగురు బ్యాచిలర్స్ కథ
‘‘కథపై నమ్మకంతో ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant Movie) సినిమా చేశాం. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేని రోజులు ఇవి. అందుకే మేం మేకింగ్ పరంగా ఖర్చుపెట్టాం. కంటెంట్ బాగుంటే సినిమాలు సూపర్‌హిట్ అవుతాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి.
Wed, Aug 06 2025 12:16 AM -
అమ్మే... క్లాస్మేట్
ఈ రెండు ఫొటోలు చూడండి. ఇక్కడ ఉన్నది 40 ఏళ్ల తల్లి.. 17 సంవత్సరాల కుమారుడు. ఇద్దరూ ఒకేసారి సేమ్ కాలేజీలో డిగ్రీ కోర్సు చేరారు. వేరే వేరే గ్రూపులే. కాని లాంగ్వేజ్ క్లాసుల్లో కలిసి కూచుంటారు.
Wed, Aug 06 2025 12:14 AM -
అడూర్.. ఇదేం విడ్డూరం!
అడూర్ గోపాలకృష్ణన్.. సినీఫైల్స్ ముఖ్యంగా న్యూవేవ్ మూవీ లవర్స్‌కి అభిమాన దర్శకుడు. స్క్రిప్ట్ రైటర్,ప్రోడ్యూసర్ కూడా అయిన అడూర్ గోపాలకృష్ణన్.. ‘స్వయంవరం’ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో న్యూవేవ్ మూవీకి రీళ్లు పరిచాడు.
Wed, Aug 06 2025 12:11 AM -
అమ్మకూ అమృతమే!
చాలా మంది మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల హార్మోన్ల స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పడుతుంటాయి. ప్రసవం అయ్యాక బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా
Wed, Aug 06 2025 12:02 AM -
నేడు వైయస్ జగన్ డోన్ పర్యటన
తాడేపల్లి: నేడు (బుదవారం 06.08.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ నంద్యాల జిల్లా డోన్ పర్యటన చేయనున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న వైయస్ జగన్.
Tue, Aug 05 2025 10:54 PM -
చంద్రబాబుకు బొత్స సత్యనారాయణ లేఖ
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ దయనీయ పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.
Tue, Aug 05 2025 09:55 PM -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
Tue, Aug 05 2025 09:34 PM -
భారత్‌లో వియత్నాం కంపెనీ: 3000 ఉద్యోగాలు..
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయి. ఇటీవలే టెస్లా దేశీయ విఫణిలో తన మొదటి కారును లాంచ్ చేసింది.
Tue, Aug 05 2025 09:15 PM -
నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: మహావతార్ నరసింహా డైరెక్టర్
'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది
Tue, Aug 05 2025 09:12 PM -
అరంగేట్రంలో తిలక్ వర్మ అట్టర్ ప్లాప్..
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఇంగ్లండ్ డొమాస్టిక్ వన్డే కప్ అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచాడు. మంగళవారం వేల్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాంప్‌షైర్ తరపున బరిలోకి దిగిన తిలక్.. డకౌట్‌గా వెనుదిరిగాడు.
Tue, Aug 05 2025 09:12 PM -
Uttarakhand: కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయినట్లు సమాచారం. ధరాలీలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tue, Aug 05 2025 08:46 PM -
కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు భారీ షాక్?
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను అభిమానులు టీమిండియాలో జెర్సీలో చూసి దాదాపు 6 నెలలపైనే అవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనుహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నారు.
Tue, Aug 05 2025 08:35 PM -
పులివెందులలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందులలో టీడీపీ నేతలు బరితెగించారు. జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
Tue, Aug 05 2025 08:19 PM -
Uttarakhand: క్లౌడ్ బరస్ట్.. షాకింగ్ వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా అతలాకుతలమైంది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి.
Tue, Aug 05 2025 08:14 PM -
ఉద్యోగం మానేసి నా స్టోర్‌లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషి ప్రయత్నిస్తే సాధించలేని ఏదీ లేదు. ఒకప్పడు ఏడాదికి రూ.2.19 లక్షల జీతం అందుకునే వ్యక్తి.. తొమ్మిదేళ్లలో సంవత్సరానికి ఏకంగా రూ. 92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు.
Tue, Aug 05 2025 08:12 PM -
టాలీవుడ్ సినిమాలో నేపాల్ రాజవంశ కుమారి!
ఓ తెలుగు సినిమాలో నేపాల్ దేశ రాజవంశానికి చెందిన యువతి సమృద్ది కీలక పాత్ర పోషిస్తోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించగా, వేణు దోనేపూడి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Tue, Aug 05 2025 08:01 PM
-
న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా?: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ’ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకన భావం. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని జ్యుడీషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదు.
Wed, Aug 06 2025 01:18 AM -

Tue, Aug 05 2025 08:01 PM -
జూలై రౌండప్.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బుమ్రా భార్య సంజనా (ఫొటోలు)
Tue, Aug 05 2025 09:24 PM