-
మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన కానిస్టేబుల్ హత్యోదంతం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపద వస్తే పోలీసు కావాలి.. వెంటనే రావాలి.. అలాంటి పోలీసుకు ప్రాణాపాయ స్థితి వస్తే మాత్రం చోద్యం చూడాలి..
-
జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!
ఉదయాన్నే వేడిగా గొంతులో ఒక టీ చుక్క పడితేనే కానీ భారతీయులకు సూర్యోదయం అయినట్లుండదు. ఫిల్టర్ కాఫీకి అలవాటు పడిన వాళ్లైతే నాసికను తాకే ఆ ప్రాణవాయువులకే లేచి కూర్చుంటారు. ఇక బిర్యానీకి వేళాపాళా ఉండదు.
Sun, Oct 19 2025 09:02 AM -
ఓటీటీలో చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది.
Sun, Oct 19 2025 08:55 AM -
‘25 వేల మరణాలను అడ్డుకున్నా’: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన ప్రకటన చేశారు.
Sun, Oct 19 2025 08:51 AM -
విజయవాడలో భారీ వర్షం.. ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి, విజయవాడ: ఏపీలో(Ap Rains) వర్షాలు దంచికొడుతున్నాయి. విజయవాడలో శనివారం అర్థరాత్రి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Sun, Oct 19 2025 08:43 AM -
పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారు
పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, గ్యాస్ కార్లకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో వచ్చాడు. పేరు ‘లైట్యేర్ జీరో’. ఇది ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే మొట్టమొదటి కారు.
Sun, Oct 19 2025 08:43 AM -
రివాల్వర్ రీటా.. హ్యాపీ బర్త్‌డే సాంగ్ రిలీజ్
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు.
Sun, Oct 19 2025 08:41 AM -
పర్యవేక్షణ లేక.. అధ్వాన స్థితి
దౌల్తాబాద్: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో చెరువులు అధ్వానంగా మారాయి.
Sun, Oct 19 2025 08:32 AM -
కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
ధారూరు: డ్రగ్స్, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై ధారూరు కేజీబీవీ విద్యార్థులకు శనివారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
Sun, Oct 19 2025 08:32 AM -
చికిత్స పొందుతూ గర్భిణి మృతి
మంచాల: చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందింది. ఆమె మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంచాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (26) ఏడు నెలల గర్భిణి.
Sun, Oct 19 2025 08:32 AM -
పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి హల్చల్
● ల్యాంకోహిల్స్‌లో సెక్యూరిటీ గార్డులపై దాడి
● 15 మందిపై కేసు నమోదు
● ఐదుగురి అరెస్ట్
Sun, Oct 19 2025 08:32 AM -
రోడ్డు ధ్వంసంపై పరస్పర ఫిర్యాదులు
పూడూరు: మాజీ సర్పంచ్ కుటుంబంతో తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు బిక్యానాయక్, ప్రభాత్, జంగయ్య తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం మన్నెగూడలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Oct 19 2025 08:32 AM -
పాక్-ఆప్ఘన్ మధ్య కీలక చర్యలు.. శాంతికి ఓకే
దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి.
Sun, Oct 19 2025 08:31 AM -
కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
అన్నం పెట్టమంటే దాడులు..కలెక్టర్‌కు ఫిర్యాదులు..
కుమారులకు కౌన్సెలింగ్
Sun, Oct 19 2025 08:31 AM -
ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలి
సిద్దిపేటఅర్బన్: ఫైనాన్స్ వేధింపులకు యువకుడి బలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం...
Sun, Oct 19 2025 08:31 AM -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
గజ్వేల్‌రూరల్: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు టీజీఎంఎస్(తెలంగాణ మోడల్ స్కూల్)కు చెందిన విద్యార్థిని లావణ్య ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వన్నెసా తెలిపారు.
Sun, Oct 19 2025 08:31 AM -
అదృశ్యమై.. హత్యకు గురై..
కుళ్లిన స్థితిలో చెరువులో మృతదేహం లభ్యంSun, Oct 19 2025 08:31 AM -
ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కీర్తి రాజు వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన జమునగారి ప్రవీణ్ కుమార్ (33) వ్యవసాయంతో పాటు వరి కోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
Sun, Oct 19 2025 08:31 AM -
ముగిసిన రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు
కోహెడరూరల్(హుస్నాబాద్): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ కోసా అలియాస్ రాజు దాదా అంత్యక్రియలు కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో శనివారం ముగిశాయి. ఛత్తీస్‌గఢ్‌లో గత నెల 22న పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
Sun, Oct 19 2025 08:31 AM -
సనాతన ధర్మమే లక్ష్యం
కొమురవెల్లి(సిద్దిపేట): సనాతన ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆలయాల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం బర్ధిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామణి, మహామండలేశ్వర్, సిద్ధేశ్వరనందగిరి మహరాజు అన్నారు.
Sun, Oct 19 2025 08:31 AM -
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
జిన్నారం (పటాన్చెరు): చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమంత్ వివరాల ప్రకారం...
Sun, Oct 19 2025 08:31 AM -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
నర్సాపూర్ రూరల్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని నాగులపల్లిలో శనివారం జరిగింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రెడ్డిపల్లి ప్రశాంత్, భార్య జింకలత(23)ల మధ్య గొడవ జరిగింది. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది.
Sun, Oct 19 2025 08:31 AM -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
నర్సాపూర్: దాడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ కేసు వివరా లు వెల్లడించారు.
Sun, Oct 19 2025 08:31 AM -
" />
విధులు ముగించుకొని వెళ్తుండగా..
కుల్కచర్ల: బతుకుదెరువు కోసం నగరానికి వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. స్థానికుల వివరాల ప్రకారం..
Sun, Oct 19 2025 08:31 AM -
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్‌ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి.
Sun, Oct 19 2025 08:31 AM

Sun, Oct 19 2025 09:09 AM -