-
కళ్లల్లో కారం చల్లి.. కత్తులతో నరికి!
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై
టీడీపీ నాయకులపై హత్యాయత్నం
● హాలహర్విలో దారుణం
-
వైభవంగా గోపాలదాస మధ్యారాధన
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని శ్రీ మంగరాయ ఆంజనేయస్వామి సన్నిధిలో గోపాలదాసుల మధ్యారాధన వేడుకలు ఆదివారం వైభవంగా సాగాయి. మంగరాయ ఆంజనేయస్వామికి, గోపాలదాసులకి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం గోపాలదాస వారి చిత్రపటంతో పల్లకీసేవ నిర్వహించారు.
Mon, Jan 12 2026 07:37 AM -
కర్నూలులో వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
Mon, Jan 12 2026 07:37 AM -
జాతీయ స్థాయి పోటీలకు వర్షిత
కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు.
Mon, Jan 12 2026 07:37 AM -
యువ శక్తి.. విజయ కీర్తి
● వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతున్న యువత
విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న వైనం ● నేడు స్వామి వివేకానంద జయంతి
దేశ రక్షణలో భాగస్వామి కావాలని..
Mon, Jan 12 2026 07:37 AM -
గాయపడిన యువకుడి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Mon, Jan 12 2026 07:37 AM -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల ఆలయం మస్తాబు అయింది. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Mon, Jan 12 2026 07:37 AM -
యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఈఓ పాండు రంగారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.
Mon, Jan 12 2026 07:37 AM -
యాదవులను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం
● అఖిల భారత యాదవ మహాసభ నేతలు
Mon, Jan 12 2026 07:37 AM -
దామోదరం జయంతిని ‘సాధికారత’గా నిర్వహించాలి
కర్నూలు(సెంట్రల్): దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14 లేదా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11వ తేదీని సామాజిక సాధికారత దినంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక డిమాండ్ చేసింది.
Mon, Jan 12 2026 07:37 AM -
నాటి సందళ్లు ఏమాయె!
● వచ్చాం.. వెళ్లాం అన్నట్టుగా
సాగుతున్న పెద్ద పండగ
● నాటి కళ కానరాని పల్లెలు
● ఒకప్పుడు వారం పది రోజుల
Mon, Jan 12 2026 07:37 AM -
పండగవేళా ఎదురుచూపులే..
● జిల్లా ఆటోవాలా యూనియన్
అధ్యక్షుడు సత్తిరాజు ఆవేదన
Mon, Jan 12 2026 07:37 AM -
మాల ఉద్యోగుల పరిరక్షణకు కృషి
మాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రత్నప్రసాద్Mon, Jan 12 2026 07:37 AM -
వడ్డే ఓబన్న జీవితం.. స్ఫూర్తిదాయకం
కడప సెవెన్‌రోడ్స్ : తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది.
Mon, Jan 12 2026 07:34 AM -
తమిళం అందర్నీ ఏకం చేసింది!
సాక్షి, చైన్నె : తమిళ సంక్షేమ శాఖ, పునరావాసం విభాగం, తమిళ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో ప్రవాస తమిళుల దినోత్సవం – 2026 వేడుకలకు నందంబాక్కం వర్తక కేంద్రాన్ని వేదికగా ఎంపిక చేశారు.
Mon, Jan 12 2026 07:34 AM -
" />
ఆన్లైన్ ట్రేడింగ్ మోసం కేసులో మరో నిందితుడి అరెస్టు
తిరువొత్తియూరు: స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పదవీ విరమణ పొందిన ఐఎఫ్ఎస్ అధికారి నుంచి రూ. 6.58 కోట్లు మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న ఈరోడ్‌కు చెందిన వ్యక్తిని చైన్నె సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు..
Mon, Jan 12 2026 07:34 AM -
షాపింగ్
సందడిటీ నగర్లో రద్దీ
సంక్రాంతి కొనుగోళ్లతో
వాణిజ్య కేంద్రాలు కిటకిట
Mon, Jan 12 2026 07:34 AM -
కంచే చేనుమేసింది..!
తిరువొత్తియూరు: ప్రజలకు న్యాయం అందించాల్సిన న్యాయవాదే అక్రమాలకు పాల్పడ్డారు. వివరాలు..
Mon, Jan 12 2026 07:34 AM -
హరిలోరంగ హరి..
హరిదాసు అనగా పరమాత్మకు ప్రతిరూపం అని చెబుతుంటారు. హరిదాసుల రాక సంక్రాంతికి సంకేతం. ఆకర్షణీయమైన తెల్లని పంచె, ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబుర, దేహంపై హరినామాలు, తలపై అక్షయపాత్ర, మెడలో పూలదండ, కాళ్లకు గజ్జెలతో హరిదాసులు గ్రామాల్లో కనిపిస్తారు.
Mon, Jan 12 2026 07:34 AM -
" />
కనుల పండువగా నగర సంకీర్తన
తెనాలిటౌన్: ఆధ్యాత్మిక భావనతోనే మానవ జన్మ చరితార్థమవుతుందని, ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలమని సంగీత విద్వాంసురాలు నేరెళ్ల వరలక్ష్మి కళ్యాణి అన్నారు. ధనుర్మాసం సందర్భంగా తెనాలిలో ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు.
Mon, Jan 12 2026 07:34 AM -
కారును తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు
తాడికొండ: ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం గ్రామం వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
Mon, Jan 12 2026 07:34 AM -
ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడు అరెస్ట్
నగరంపాలెం: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడ్ని తాడేపల్లి పీఎస్ పోలీసులు అరెస్ట్ చేయగా, సుమారు రూ.9.11 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Mon, Jan 12 2026 07:34 AM -
కమ్యూనిటీ.. ఉగ్గబట్టుకోవాల్సిందేనా..!
ప్రత్తిపాడు: అధికారుల నిర్వాకంతో కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు పడ్డాయి. కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు ఏమిటి.. అని ఆశ్యర్యపోతున్నారా.. అవును మరి అధికారులా మజాకా..
Mon, Jan 12 2026 07:34 AM -
వడ్డే ఓబన్న గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడు
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాMon, Jan 12 2026 07:34 AM -
నాటకం ద్వారా విజ్ఞానం, వికాసం
ముగిసిన గుంటూరు కళాపరిషత్ వార్షిక నాటకోత్సవాలుMon, Jan 12 2026 07:34 AM