-
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది.
-
సేంద్రియ సారం.. పుడమికి జీవం
● సేంద్రియం వైపు రైతుల అడుగులు
● ఆవుపేడ, మూత్రంతో ఎరువుల తయారీ
Sat, Jun 20 2026 12:36 PM -
మామిడి.. తడబడి
● మామిడి రైతుకు మళ్లీ చేదే
● పతనమైన ధరలు
● పట్టించుకోని ప్రభుత్వం
Sat, Jun 20 2026 12:36 PM -
" />
ఆసుపత్రులపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలి
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్యసేవలుపై ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని, ఆసుపత్రి నిర్వహణపై రోగుల నుంచి ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు.
Sat, Jun 20 2026 12:36 PM -
పాత పద్ధతిలోనే చదువులు కొనసాగించాలి
బుట్టాయగూడెం: రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పాత పద్ధతిలోనే గిరిజన బిడ్డలు చదువులు సాగించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.
Sat, Jun 20 2026 12:36 PM -
శాసీ్త్రయ పద్ధతులతో వ్యాధుల నిర్ధారణ
తాడేపల్లిగూడెం: శాసీ్త్రయ పద్ధతులతో చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధుల నివారణకు కృషి చేయవచ్చని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు.
Sat, Jun 20 2026 12:36 PM -
జోరుగా మట్టి వ్యాపారం
చాట్రాయి: మండలంలో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. మట్టి తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ మాటలు ఎక్కడా అమలు కావడం లేదు.
Sat, Jun 20 2026 12:36 PM -
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలి
ద్వారకాతిరుమల: రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు క్యాడర్ సభ్యులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ సూచించారు.
Sat, Jun 20 2026 12:36 PM -
మూడేళ్ల నిరీక్షణకు ‘టెక్నాలజీ’తో తెర
కుటుంబ సభ్యుల వద్దకు చేరిన తల్లి, కూతురు
Sat, Jun 20 2026 12:36 PM -
" />
యూనివర్సిటీకే రావాలి..
యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు.
Sat, Jun 20 2026 12:36 PM -
" />
పంటమార్పిడి అవసరం..
జిల్లా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం పంటమార్పిడి చాలా అత్యవసరం. వరి మాత్రమే పండిస్తే.. భవి ష్యత్‌లో ఇతర ధా న్యాల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కావాల్సిన ఆహార ధాన్యాల ధరలు ఊహించని విధంగా పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా నేలల్లో అన్నిరకాల పంటలు పండుతాయి.
Sat, Jun 20 2026 12:36 PM -
మార్పు ఎందుకో..?
పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిSat, Jun 20 2026 12:36 PM -
‘ఉపాధిహామీ’కి తూట్లు పొడుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
Sat, Jun 20 2026 12:36 PM -
పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొత్తకోట రూరల్: పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోటలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు.
Sat, Jun 20 2026 12:36 PM -
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కొత్తకోట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందుతుందని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం మోజర్ల–మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Jun 20 2026 12:36 PM -
‘ఎస్ఐఆర్’ విజయవంతం చేస్తాం
వనపర్తి: జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ విజయవంతం చేయడానికి బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లకు పకడ్బందీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తెలిపారు.
Sat, Jun 20 2026 12:36 PM -
మత్తు మహమ్మారిపై సమష్టి పోరాటం
వనపర్తి: ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాదక ద్రవ్యాలను నిర్మూలించి యువతను సరైన మార్గంలో నడిపించాలని, అందరి సహకారంతో జిల్లాను మత్తురహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు.
Sat, Jun 20 2026 12:36 PM -
నిధుల్లేక.. నీరసించి!
మూడేళ్లుగా నిలిచిపోయిన ఎన్ఆర్హెచ్ఎం ఫండ్స్
Sat, Jun 20 2026 12:36 PM -
స్కూళ్లలో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
సంగెం: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న నిరుపేదలకు వచ్చిన ఉద్యోగావకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, Jun 20 2026 12:36 PM -
" />
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పరిశీలన
కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిని అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు.
Sat, Jun 20 2026 12:36 PM -
" />
గిరిజనగూడేల్లో సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
Sat, Jun 20 2026 12:36 PM -
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
న్యూశాయంపేట: వానాకాలం సాగులో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చూడడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభసాటి పంటల సాగుపై వారికి అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు.
Sat, Jun 20 2026 12:36 PM -
దారితప్పుతున్న యువత
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
గంజాయి కేసుల
వివరాలు
విలువ (రూ.కోట్లలో)
486
2.60
139
Sat, Jun 20 2026 12:36 PM -
సంఘాల్లోని స్టాక్ కొనుగోలు
కాశిబుగ్గ: చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న చేనేత ఉత్పత్తుల ఖరీదు చేయాలని, నేతన్నలకు పెరిగిన వేతనాలు కూడా చెల్లించాలంటూ చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
Sat, Jun 20 2026 12:36 PM
-
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది.
Sat, Jun 20 2026 12:48 PM -

Viral Video: గాలివాన బీభత్సం.. గాలికి కొట్టకపోయిండు

Sat, Jun 20 2026 12:41 PM