-
నిర్వాసితులది న్యాయమైన పోరాటం
చారకొండ: ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను గోకారం జలాశయం ముంపు నుంచి మినహాయించాలంటూ ఆయా గ్రామస్తులు చేస్తున్న పోరాటం న్యాయమైందని పాలమూరు అధ్యయన వేదిక నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ రాఘవాచారి అన్నారు.
-
యువతకు ఉపాధి అవకాశాలు: యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలోని బోయపల్లిగేట్ సమీపంలో అధునాతన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మోతి మసీదు వద్ద ఈ కేంద్రం కోసం స్థలాన్ని పరిశీలించారు.
Fri, Dec 12 2025 10:38 AM -
వృద్ధాప్యంలోనూ ఓటు స్ఫూర్తి
ఆనందంగా ఉంది..
మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు వజ్రాయుధం లాంటిది.. నీతి, నిజాయితీ, ధర్మంగా ఓటును వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.
Fri, Dec 12 2025 10:38 AM -
నేటి నుంచి అండర్–19 హ్యాండ్‌బాల్ టోర్నీ
● హాజరుకానున్న పది ఉమ్మడి జిల్లాల జట్లు
● 340 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ రాక
Fri, Dec 12 2025 10:38 AM -
యువత పలుకులు..
ఓటు విలువైంది..
ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
– అమ్ములు, జంగమాయపల్లి
Fri, Dec 12 2025 10:38 AM -
" />
షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
కృష్ణా: షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లింది. గుడెబల్లూర్ గ్రామంలోని మారుతీనగర్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ బాబు రోజు మాదిరిగానే పిల్లలను బడిలో దింపేందుకు వెళ్లాడు.
Fri, Dec 12 2025 10:38 AM -
" />
డబ్బులు ఇచ్చినోళ్లకే ఓటేస్తాం..
● లక్ష్మీపల్లి జీపీలో అభ్యర్థులతో గ్రామస్తుల బేరసారాలు
● సామాజిక మాధ్యమాల్లో వైరల్
Fri, Dec 12 2025 10:38 AM -
అర్ష్‌దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది.
Fri, Dec 12 2025 10:31 AM -
తండ్రైన టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు.
Fri, Dec 12 2025 10:26 AM -
బ్యాలెట్లో కనిపించని అభ్యర్థి గుర్తు
వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. 10వ వార్డులో మొత్తం 161 ఓట్లు ఉండగా 12 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Fri, Dec 12 2025 10:24 AM -
ఓటెత్తారు..
– గట్టు
Fri, Dec 12 2025 10:24 AM -
" />
నువ్వా.. నేనా !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నడిగడ్డ..అంటేనే విభిన్న రాజకీయాలకు మారు పేరు. ఈ జిల్లాలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తీర్పు మరోసారి ఆ శైలిని ప్రతిబింబించింది. ఏకగ్రీవం పోనూ మిగిలిన 92 జీపీల్లో సర్పంచ్ స్థానాలకుపోలింగ్ జరగగా..
Fri, Dec 12 2025 10:24 AM -
రాజాపూర్‌లో అత్యధికం..
● మహమ్మదాబాద్‌లో అత్యల్పం
Fri, Dec 12 2025 10:24 AM -
" />
అత్యధికం.. అత్యల్పం
గద్వాల జిల్లాలో ధరూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారుడు డీఆర్ విజయ్ కుమార్ 2,616 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. గంగిమాన్దొడ్డిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఒక ఓటు తేడాతో విజయం సాధించారు.
Fri, Dec 12 2025 10:24 AM -
" />
ప్రశాంతంగా తొలి విడత పోలింగ్
మహబూబ్‌నగర్ క్రైం: మొదటి విడత ఎన్నికల సందర్భంగా 1188 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్స్టేషన్స్తో పాటు సమస్యాత్మక గ్రామాలను ఎస్పీ డి.జానకి సందర్శించి భద్రత విధులను పర్యవేక్షించారు.
Fri, Dec 12 2025 10:24 AM -
రెండేళ్ల పాలన ప్రజా రంజకమేనా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం.
Fri, Dec 12 2025 10:21 AM -
ధనుష్ రిజెక్ట్ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు
ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్‌ను నిర్ణయించారు.
Fri, Dec 12 2025 10:20 AM -
" />
ఓటెత్తారు..
● జోగుళాంబ గద్వాల జిల్లాలో
అత్యధికంగా 86.77 శాతం
● మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 83.04 శాతం
● అన్ని జిల్లాల్లోనూ పురుషుల
Fri, Dec 12 2025 10:18 AM -
ప్రశాంతంగా తొలివిడత పోలింగ్
Fri, Dec 12 2025 10:18 AM -
నువ్వా.. నేనా !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నడిగడ్డ.. జోగుళాంబ గద్వాల జిల్లా.. అంటేనే విభిన్న రాజకీయాలకు మారు పేరు. ఈ జిల్లాలో నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తీర్పు మరోసారి ఆ శైలిని ప్రతిబింబించింది.
Fri, Dec 12 2025 10:18 AM -
ఎన్నికల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం
ఎర్రవల్లి: స్థానిక సంస్థల మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Dec 12 2025 10:18 AM -
వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ రూరల్‌లో బీఆర్ఎస్ గెలుపు సంబురం
Fri, Dec 12 2025 10:16 AM

Fri, Dec 12 2025 10:16 AM -
అధికారంలో ఉండి కూడా భయపడ్డారు చూడు.. అది జగన్ అంటే

Fri, Dec 12 2025 10:36 AM -
చిన్న తప్పే కొంప ముంచింది..
చిన్న తప్పే కొంప ముంచింది..
Fri, Dec 12 2025 10:25 AM -
బ్లాక్ డ్రెస్‌లో కిర్రాక్ ఫోజులతో కిర్రెక్కిస్తున్న ఈషా రెబ్బా (ఫొటోలు)
Fri, Dec 12 2025 10:34 AM