-
పోంజీ స్కామ్.. ఫాల్కాన్ గ్రూఫ్ సీఈవో అరెస్ట్
బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి వేల కోట్ల పోంజీ స్కామ్‌కు పాల్పడిన సంస్థ సీఈవోని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ గ్రూప్ సీఈవో ఫాల్కన్ గ్రూప్ సీవోఓ ఆర్యన్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన మరో ప్లేయర్.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు
టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీసిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు.
Sun, Jul 06 2025 06:51 PM -
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది.
Sun, Jul 06 2025 06:48 PM -
క్లబ్లో పెంపుడు శునకం బర్త్‌డే సెలబ్రేట్ చేసిన హీరోయిన్
సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) తన పెంపుడు శునకం బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది.
Sun, Jul 06 2025 06:41 PM -
'సంక్రాంతికి వస్తున్నాం-2 వస్తే ఆరుగురు పిల్లలు ఉంటారు'
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగన ముద్ర వేసిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. ఈ చిత్రంలో వెంకటేశ్ సతీమణిగా నటించి అభిమానులను అలరించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Sun, Jul 06 2025 06:25 PM -
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన పోలార్డ్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 6) జరిగిన తొలి మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది.
Sun, Jul 06 2025 06:00 PM -
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్ (Dhurandhar Movie). సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్వీర్ బర్త్‌డే సందర్భంగా దురంధర్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
Sun, Jul 06 2025 05:37 PM -
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
Sun, Jul 06 2025 05:35 PM -
ENG Vs IND 2nd Test Day 5: గుడ్ న్యూస్.. ఆట మొదలైంది.. అయితే..!
ఎడ్జ్‌బాస్టన్ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్ ఫీల్డ్‌ను వేగంగా డ్రై చేశారు.
Sun, Jul 06 2025 05:17 PM -
ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం డ్యూయల్ రోల్స్ సీజన్ కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే అభిమానుల ఆనందాలకు అవధులుండవు.
Sun, Jul 06 2025 05:06 PM -
హైదరాబాద్‌లోనే విదేశీ మేలిమి గ్రానైట్..
ఇంటి అందం ద్విగుణీకృతం చేయడానికి.. కొందరు గృహ యజమానులు ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంటి అలంకరణలో తమదైన ప్రత్యేక ముద్ర ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికోసమే ప్రపంచంలో అరుదుగా దొరికే గ్రానైట్లు బోలెడు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడానికి ఏ అమెరికాకో ఆఫ్రికాకో వెళ్లక్కర్లేదు.
Sun, Jul 06 2025 05:03 PM -
అరివీర భయంకరమైన ఫామ్‌లో శుభ్‌మన్ గిల్.. ప్రమాదంలో ఆల్‌టైమ్ రికార్డు
ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 585 పరుగులు సాధించాడు. ఈ పర్యటనలో భారత్ ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Sun, Jul 06 2025 04:49 PM -
‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన..
Sun, Jul 06 2025 04:41 PM -
మాసిడోనియా జిలేబీ, మొఘలాయ్ పరోటా ట్రై చేయండిలా..!
కోల్‌కతా మొఘలాయ్ పరోటా
Sun, Jul 06 2025 04:40 PM -
‘ముసలమ్మ నొక్కిద్ది బటన్ అన్నారు..ఇప్పుడు బాబే బటన్ నొక్కలేకపోతున్నారు’
తణుకు(ప.గో.జిల్లా): సంపద సృష్టించి పేదవాడికి పంచుతామన్న చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Sun, Jul 06 2025 04:39 PM -
కేరళలో బ్రిటిష్ ఎఫ్ 35 జెట్ ఎపిసోడ్.. మరో కీలక మలుపు
తిరువనంతపురం: అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక మలుపు తిరిగింది.
Sun, Jul 06 2025 04:39 PM -
'మరాఠీ మాట్లాడను, దమ్ముంటే మహారాష్ట్ర నుంచి నన్ను వెళ్లగొట్టండి'
మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్ షాప్ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది.
Sun, Jul 06 2025 04:25 PM -
తెలంగాణ కల్చరల్ సొసైటీ 12వ సర్వ సభ్య సమావేశం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు.
Sun, Jul 06 2025 04:24 PM -
నాలాగే సుకుమార్ కూడా దాన్నే నమ్ముకున్నారు.. అందుకే స్టార్ అయ్యాడు: రాఘవేంద్రరావు
అమెరికాలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. యూఎస్‌లో జరుగుతున్న నాట్స్ 2025 కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ డైరెక్టర్స్ సుకుమార్, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు.
Sun, Jul 06 2025 04:19 PM
-
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం

Sun, Jul 06 2025 04:42 PM -
నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు
నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు
Sun, Jul 06 2025 04:39 PM -
హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కిన శ్యాం అనే వ్యక్తి

Sun, Jul 06 2025 04:12 PM

Sun, Jul 06 2025 06:54 PM -

Sun, Jul 06 2025 04:19 PM -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 06-13)
Sun, Jul 06 2025 06:19 PM -
ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్ఫ్రే మెచ్చిన ప్రదేశం..ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్ ఇది..! (ఫోటోలు)
Sun, Jul 06 2025 05:49 PM -
భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్ (ఫోటోలు)