-
గంగమ్మ మృతి కేసు దర్యాప్తు ఏమైంది?
సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెప్పాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది.
-
ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి!
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ‘నా కొడుకును చూపిస్తామన్న పోలీసులు చివరకు చంపేసి శ్మశానంలో కాల్చేశారు. ఇప్పటికైనా నా బిడ్ద బూడిద ఇవ్వండి.
Thu, Jun 25 2026 04:59 AM -
క్రెడిట్ కార్డుపై మోసపోతే 5 రోజుల్లో వెనక్కి!
ముంబై: ఎల్రక్టానిక్ బ్యాంకింగ్ లావాదేవీలను (ఈబీటీ) మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
Thu, Jun 25 2026 04:57 AM -
నేరాలు చేయడానికో యాప్..అందులో చోరీల అసైన్మెంట్లు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుబో«ధ్ సింగ్..
Thu, Jun 25 2026 04:56 AM -
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది.
Thu, Jun 25 2026 04:56 AM -
టమాటా ధరలు ఢమాల్
● వారంరోజులుగా తగ్గిపోతున్న ధరలు
● మార్కెట్లో కిలో టమాటా రూ.11
● 15రోజుల కిందట ధరతో పోల్చితే 75 శాతం కోత
● జిల్లాలో పెరిగిన పంట దిగుబడులు
Thu, Jun 25 2026 04:53 AM -
ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో రూ.3 లక్షలు మంజూరు
సాక్షి, మదనపల్లె : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పట్ల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి మానవత్వం చాటుకుని ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించారు.
Thu, Jun 25 2026 04:53 AM -
ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు
మదనపల్లె టౌన్ : ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని చంద్ర కాలనీకి చెందిన కె.చందు (20), కృష్ణ (20) మంచి స్నేహితులు.
Thu, Jun 25 2026 04:53 AM -
" />
గాయపడిన యువకుడు మృతి
మదనపల్లె టౌన్ : కారు బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ వెల్లడించిన వివరాలు..
Thu, Jun 25 2026 04:53 AM -
" />
అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు
మదనపల్లె టౌన్ : అదనపు కట్నం కోసం కోడల్ని వేధించిన ఆరోపణలపై అత్త, ఆమె భర్త పై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు..
Thu, Jun 25 2026 04:53 AM -
విద్యార్థిపై హత్యాయత్నం
● 8 కుట్లు పడిన వైనం
● మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు
Thu, Jun 25 2026 04:53 AM -
విజయాలను కై వసం చేసుకున్న చిత్తూరు, కర్నూలు జట్లు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర మల్టీడే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం గ్రౌండ్ 1 క్రీడా మైదానంలో అనంతపురం, కర్నూలు క్రికెట్ టీంలు తలపడ్డాయి.
Thu, Jun 25 2026 04:53 AM -
4 కిలోల గంజాయి స్వాధీనం
రాయచోటి : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి అర్బన్ సీఐ బివి చలపతి తెలిపారు.
Thu, Jun 25 2026 04:53 AM -
" />
రహదారి నిబంధనలు పాటించాలి : జిల్లా ఎస్పీ
మదనపల్లె టౌన్ : ప్రజలు రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. బుధవారం మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు.
Thu, Jun 25 2026 04:53 AM -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రాయచోటి : రాయచోటి– సుండుపల్లి మార్గంలోని అనుంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రవమాదంలో లోకేశ్వర నాయుడు (32) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Thu, Jun 25 2026 04:53 AM -
తాడిపత్రిలో ప్రజాస్వామ్యానికి పాతర
అనంతపురం: తాడిపత్రిలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, అక్కడ ప్రజాస్వామ్యానికి పూర్తిగా పాతరేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఎస్పీ జగదీష్ ప్రేక్షకపాత్ర వల్లే అరాచక శక్తులు హింసాత్మక ఘటనలతో రెచ్చిపోతున్నాయన్నారు.
Thu, Jun 25 2026 04:53 AM -
వైభవంగా చిన్న సరిగెత్తు
నార్పల :మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాల్లో బుధవారం చిన్న సరిగెత్తు వైభవంగా ప్రారంభమైంది.
Thu, Jun 25 2026 04:53 AM -
మందకొడిగా వేరుశనగ పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ మందకొడిగా కొనసాగుతోంది. జిల్లాకు కేటాయించిన 56 వేల క్వింటాళ్లకు గాను ప్రస్తుతానికి 20 వేల క్వింటాళ్లు సేకరించి మండలాల్లో నిల్వ చేశారు. ఇంకా 36 వేల క్వింటాళ్లు సేకరించాల్సి ఉన్నా...
Thu, Jun 25 2026 04:53 AM -
అటవీ పనుల్లో అవినీతిపై విజి‘లెన్స్’
● ఫోర్జరీ సంతకాలతో రూ.30 లక్షల వరకు స్వాహా
Thu, Jun 25 2026 04:53 AM -
ఎరువుల దుకాణం సీజ్
శెట్టూరు: మండలంలోని ములకలేడు గ్రామంలో శ్రీ శివసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. రైతులకు నకిలీ ఎరువులు, పురుగు మందులు అంటకడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
Thu, Jun 25 2026 04:53 AM -
కనికట్టు.. నిధులు కొల్లగొట్టు
గుమ్మఘట్ట: అధికారం మాది. మేమేం చేసినా చెల్లుతుందనే ధీమాతో ప్రజాధనాన్ని టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. ఉపాధి పనులకు రానివారి పేర్లను మస్టర్లలో నమోదు చేసి కూలీల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు.
Thu, Jun 25 2026 04:53 AM -
భగవంతుడా.. మా బిడ్డను అప్పుడే తీసుకెళ్లావా?
● బకెట్లో పడి రెండేళ్ల చిన్నారి మృతి ● కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
Thu, Jun 25 2026 04:53 AM -
అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టదా?
● సీఎం తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపాటు
Thu, Jun 25 2026 04:53 AM -
అర్జీలపైనా విచారణ చేయరా?
● ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నిలదీత
Thu, Jun 25 2026 04:53 AM -
నాటుసారాను నిర్మూలించాలి
● ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ
Thu, Jun 25 2026 04:53 AM

Thu, Jun 25 2026 05:04 AM -