-
కూటమి మోసం.. దివ్యాంగులకు శాపం
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమైంది. సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను తొలగిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ.. -
90 శాతాన్ని 50కి తగ్గించారు
● మంచానికి పరిమితమైన 88 ఏళ్ల షేక్ అబ్దుల్‌గఫార్ పక్షవాతం బాధితుడు. బనగానపల్లె పట్టణం ఈద్గా నగర్లో నివాసముంటున్నాడు. 2014 నుంచి పక్షవాతంతో ఇతను మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి కూడాలేదు. నంద్యాల సదరన్ క్యాంప్‌లో 2014 ఫిబ్రవరి 14న 90 శాతం వికలాంగుడిగా సర్టిఫికెట్ పొందారు.
Wed, Aug 20 2025 05:11 AM -
" />
ప్రభుత్వానికి కనికరమేదీ?
● ఈ చిత్రంలో మంచంపై పిల్లాడిలా కనిపిస్తున్న దివ్యాంగుడు పేరు సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లె. వయస్సు 34 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగుడు. మూడు పదుల వయసున్నా చిన్న పిల్లాడి తరహాలో చూసుకోవాల్సి వస్తుంది. రెండు కాళ్లు పూర్తిగా సహకరించవు.
Wed, Aug 20 2025 05:11 AM -
25 ఏళ్ల చంటి బిడ్డ.. అయినా అనర్హుడే
● మంచంపై కూర్చున్న యువకుడికి 25 ఏళ్లు. పేరు షమీవుల్లా. అతడికి అన్నం తినిపిస్తున్నది తల్లి జమాల్‌బీ. పాతికేళ్ల వయస్సులో కూడా చంటి బిడ్డలా తల్లి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి.
Wed, Aug 20 2025 05:11 AM -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. మహానందిలో అత్యధికంగా 20.4మి.మీ, డోన్‌లో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
Wed, Aug 20 2025 05:11 AM -
యూరియా ఏదయా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలకు కేటాయించిన యూరియా నిల్వలు వెంటనే ఖాళీ అవుతున్నాయి. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చినా.. అందరికీ అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
Wed, Aug 20 2025 05:11 AM -
" />
నెలాఖరులో 4 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది
జిల్లాలో ప్రస్తుతం 2500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. నానో యూరియా 40 వేల లీటర్ల మార్కెట్లో అందుబాటులో ఉంది. నానో యూరియా ధర కూడా తక్కువగా ఉన్నందున రైతులు వినియోగించుకోవచ్చు.
Wed, Aug 20 2025 05:11 AM -
నేను ఎవరినీ కించపరచలేదు : కలెక్టర్
నల్లగొండ : ప్రజావాణి సందర్భంగా తాను ఎవరినీ కులం, మతం పేరుతో కించపరచలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Aug 20 2025 05:11 AM -
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
నల్లగొండ : ప్రజలంతా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్లగొండ పట్టణంలో గతేడాది ఏఆర్నగర్లో ఎక్కువ డెంగీ కేసులు నమోదైన ఏఆర్నగర్లో పర్యటించారు. వార్డు పరిసరాలు, డ్రెయినేజీలు, ఇళ్లను పరిశీలించారు.
Wed, Aug 20 2025 05:11 AM -
45 శాతం అధిక వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Wed, Aug 20 2025 05:11 AM -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద రాక కొనసాగుతోంది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు.
Wed, Aug 20 2025 05:11 AM -
సంపదను దోచుకుంటున్న పాలకులు
మిర్యాలగూడ : దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టేందుకు కార్పొరేట్లు, ఓట్లను పాలకులు దోచుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
Wed, Aug 20 2025 05:11 AM -
పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు.
Wed, Aug 20 2025 05:11 AM -
కడెం నిలబడింది
నిర్మల్వంతెన నిర్మాణం
త్వరగా పూర్తి చేయాలి
Wed, Aug 20 2025 05:11 AM -
రోగ నిర్ధారణ ఆలస్యం
నిర్మల్‌చైన్‌గేట్: రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీంతో గత ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో నాలుగేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం(టీ–హబ్) ఏర్పాటు చేసింది.
Wed, Aug 20 2025 05:11 AM -
ఉగ్ర గోదావరి
బాసర: తెలంగాణలోని బాసరలో గోదావరి నది ఉగ్రరూపందాల్సింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది.
Wed, Aug 20 2025 05:11 AM -
జిల్లాలో ‘మహా’ వరద
నిర్మల్: వర్షం, వరద ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వర్షం తగ్గినా.. ఎగువన మహారాష్ట్రలో జోరువానలతో జిల్లాలో వరదలు వస్తున్నాయి. నాందేడ్ జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌తో భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం జిల్లాపై ఇంకా కొనసాగుతూనే ఉంది.
Wed, Aug 20 2025 05:11 AM -
" />
ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: గోదావరి తీర గ్రామాలు దేవునిగూడెం ,భూత్కూర్, రాంపూర్, మున్యాల, గోడిసిర్యాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. ఆయా గ్రామాల్లో గోదావరి ఉధృతిని మంగళవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు.
Wed, Aug 20 2025 05:11 AM -
వికలాంగ పింఛన్‌దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!
● పింఛన్లు ఎత్తివేసేందుకు
కొత్త డ్రామాలు
● మరోసారి సదరం సర్టిఫికెట్
తెచ్చుకోవాలని మెలిక
● వికలాంగత్వం తక్కువగా ఉందని
Wed, Aug 20 2025 05:09 AM -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు 3.22 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద నీరు సాయంత్రానికి 4.66లక్షలు, రాత్రికి 4.87లక్షలకు చేరింది.
Wed, Aug 20 2025 05:09 AM -
ఫీజులు లేకుండా అనుమతులివ్వండి
డీజీపీని కోరిన ఏపీ గణేష్ ఉత్సవ సమితి
Wed, Aug 20 2025 05:09 AM -
అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్
డీకే బాలాజీ ఆదేశం
Wed, Aug 20 2025 05:09 AM -
క్షమాపణ చెప్పే వరకు ఆందోళన ఆగదు
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
వరిపొలంలో పడి రైతు మృతి
మామునూరు: ఒరాలు చెక్కుతూ అకస్మాత్తుగా లోతైన వరి పొలం బురుదలో ప్రమాదవశాత్తు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Aug 20 2025 05:09 AM -
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి అన్నారు.
Wed, Aug 20 2025 05:09 AM
-
కూటమి మోసం.. దివ్యాంగులకు శాపం
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమైంది. సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను తొలగిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ..Wed, Aug 20 2025 05:11 AM -