-
ఈ చావుల పాపం
సాలూరు: గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కల్పించడంలోను, ప్రాణాలు రక్షించడంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు.
Thu, Oct 16 2025 09:12 AM -
ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!
రైతు కంటే వ్యాపారులకే లాభం
Thu, Oct 16 2025 09:12 AM -
వెంకన్న ఆదాయం రూ.5.19 లక్షలు
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు హుండీలలో వేసిన కానుకల రూపంలో రూ.5,19,318లు ఆదాయం వచ్చినట్టు ఈఓ వి.వి.సూర్యనారాయణ బుధవారం తెలిపారు.
Thu, Oct 16 2025 09:12 AM -
ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!
● ఇదెక్కడి తీరు ‘నాయనా’..! ● విద్యార్థులకు అక్కరకు రాని హాస్టల్ భవనం ● ఇంటివద్ద నుంచే రాకపోకలుThu, Oct 16 2025 09:12 AM -
ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం
● ఈ నెల 17న ఆర్థిక సాయం
అందజేస్తాం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు
Thu, Oct 16 2025 09:12 AM -
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పార్వతీపురం: వరుసగా అనారోగ్యంతో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు.
Thu, Oct 16 2025 09:12 AM -
నేతల ఆదేశం.. పోలీసుల గులాం!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినా ఎవరూ ప్రశ్నించకూడదు. అలాచేస్తే అక్రమ కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురిచేసి మీడియాను లొంగదీసుకునే చర్యలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది.
Thu, Oct 16 2025 09:12 AM -
సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ కరువు
కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేపట్టడంతో డిమాండ్ తగ్గింది. ఈ నెల 10 నుంచి విత్తన పంపిణీ మొదలైంది. అప్పటికే ఆలస్యం కావడంతో రైతులు ప్రత్యామ్నాయంగా విత్తనాలు సిద్ధం చేసుకున్నారు.
Thu, Oct 16 2025 09:12 AM -
కాసేపట్లో కర్నూలుకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
Thu, Oct 16 2025 09:11 AM -
పే...ద్ద వంటశాల!
కిసాన్ఘాట్ వద్ద భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన వంట పొయ్యిలు
Thu, Oct 16 2025 09:10 AM -
న్యాయం జరిగేంత వరకు కదలం
దొర్నిపాడు: స్థానిక ప్రధాన రహదారిపై రెండో రోజు బుధవారం వందలాది మంది వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ బాధితులు నిరసన కొనసాగించారు.
Thu, Oct 16 2025 09:10 AM -
గిట్టుబాటు ధర లేదు, పైసా నిధులివ్వరు!
Thu, Oct 16 2025 09:10 AM -
కప్పట్రాళ్ల గ్రామంలో విదేశీయుల పర్యటన
దేవనకొండ: మండల పరిధిలోని ఐజీ ఆకె రవికృష్ణ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో బుధవారం ఆఫ్రికా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది ఎన్ఐఆర్డీ యంగ్ ప్రొఫెషనల్స్ పర్యటించారు.
Thu, Oct 16 2025 09:10 AM -
" />
సాక్షి కార్యాలయంలో సోదాలు సరికాదు
హైదారాబాద్ సాక్షి కార్యాలయంలో పోలీసుల సోదాలు సరికాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఏదైనా వార్తపై అనుమానం ఉంటే న్యాయ స్థానాల ద్వారా న్యాయం పొందవచ్చు. అయితే కొందరు పోలీసులు అవేమి పట్టకుండా నేరుగా జర్నలిస్టులపై కేసులుపెట్టడం అన్యాయం.
Thu, Oct 16 2025 09:10 AM -
ఒంటరి మహిళ మృతి
ఆత్మకూరురూరల్: మూడేళ్ల క్రితం కుట్టు మిషన్తో వచ్చి నల్లకాల్వగ్రామంలోని ఎస్సీ కాలనీలో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళ రాజమ్మ(65) మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thu, Oct 16 2025 09:10 AM -
విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర స్వామిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆమె బుధవారం ఉదయం హంపీకి విచ్చేయడంతో ఆలయ గజరాజు ఘనస్వాగతం పలికింది.
Thu, Oct 16 2025 09:10 AM -
అభివృద్ధికి అందరూ పట్టం
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, సభ్యుల నిర్ణయంతో పనులు చేపట్టామని ఆర్డీఏ సభ్యుడు నరసింహులు తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Oct 16 2025 09:10 AM -
హుణసిగి ఎస్ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాదగిరి జిల్లా హుణసిగి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాథోడ్ సస్పెండ్ అయ్యారు. ఈమేరకు యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్విశంకర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కోన్నారు.
Thu, Oct 16 2025 09:10 AM -
డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ.!
సాక్షి,బళ్లారి: భావి తరాలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న జిల్లా విద్యా శాఖాధికారి(డీడీపీఐ) కార్యాలయంలో మందు పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడ 20 లీటర్ల క్యానులోకి మందును పోసుకుని తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Thu, Oct 16 2025 09:10 AM -
డిసెంబర్లో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం
బళ్లారిటౌన్: రానున్న డిసెంబర్ నెలలో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని వైద్యవిద్య, కౌశల్య అభివృద్ధి మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ పేర్కొన్నారు.
Thu, Oct 16 2025 09:10 AM -
అభాగ్యుల పెన్నిధి.. ఆ దంపతులు
హుబ్లీ: వీధుల్లో అందరికీ దూరమై వివిధ అనారోగ్య సమస్యలతో అలమటించే వారి పాలిట కరియప్ప, సునందమ్మ దంపతులు ఆత్మీయులుగా ఆదరణ చూపి ఆ అభాగ్యులకు పట్టెడన్నం పెట్టి గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు అందిస్తున్నారు.
Thu, Oct 16 2025 09:10 AM -
సిస్టోబాల్ క్రీడా ప్రతిభకు పేదరికం అడ్డు
రాయచూరు రూరల్: గుమ్మట నగరి విజయపుర జిల్లాలో ప్రతిభావంతులకు కొదవ లేదు. క్రీడలు, సాహిత్యం, టెక్నాలజీ, వ్యవసాయం, రాజకీయం వంటి క్షేత్రాలకు పేరొందిన జిల్లా విజయపుర. అలాంటి కోవకు చెందిన వారిలో ఒక్కరు క్రీడాకారిణి అక్షతా తారాపుర.
Thu, Oct 16 2025 09:10 AM -
బీజేపీకే నవంబర్ విప్లవం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విప్లవం లేదని, అది కేవలం బీజేపీ నేతల భ్రమ అని, బీజేపీలో నవంబర్లో విప్లవం రానుందని, దేశానికి నూతన ప్రధానమంత్రి పీఠం ఎక్కుతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ జోస్యం చెప్పారు.
Thu, Oct 16 2025 09:10 AM
-
‘తెలుసు కదా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Thu, Oct 16 2025 09:23 AM -
మంత్రి అండ దండలతో ఖాకీ కరప్షన్
మంత్రి అండ దండలతో ఖాకీ కరప్షన్
Thu, Oct 16 2025 09:13 AM -