-
ఈ స్టార్ జంట తీరే వేరు
తొలి సంధ్య వేళ లో, తొలి పొద్దు పొడుపులో, తెల్లవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం. ఎగిరొచ్చే కెరటం సింధూరం. సూర్యోదయాన్ని ప్రము ఖ గీత రచయిత జాలాది ఎంత అద్భుతంగా వర్ణించారో కదూ ! నిజంగా వేకువ వేళలో సముద్ర తీరాన ప్రకృతి అందాలు మనసు ను పులకరింప చేస్తాయి.
Tue, Sep 22 2026 08:06 AM -
పాలు.. నేలపాలు.. బకెట్లతో ఎగబడిన జనం!
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాల ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్‌లోని పాలు రోడ్డుపై పెద్దఎత్తున పారడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు అక్కడికి చేరుకున్నారు.
Tue, Sep 22 2026 08:04 AM -
23 అర్ధరాత్రి వరకే మహా గణపతి దర్శనం
హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనానికి 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
Tue, Sep 22 2026 07:51 AM -
‘చిన్న విషయమే..’ జముయి ఘటనపై షాకింగ్ వ్యాఖ్యలు
బిహార్ జముయిలో మోరల్ పోలీసింగ్ పేరిట జరిగిన దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై ఓ గ్యాంగ్ దాడి చేయడం.. ఆమెను లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Tue, Sep 22 2026 07:51 AM -
వైఎస్సార్సీపీ మహిళా నేత మంజరి చౌదరి అరెస్ట్‌కు యత్నం
సాక్షి, గుంటూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెనాలిలో అర్ధరాత్రి మాచవరం పోలీసుల హడావుడి చేశారు.
Tue, Sep 22 2026 07:47 AM -
2027.. ఎన్నికల వెంట ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగింది.
Tue, Sep 22 2026 07:47 AM -
తేనెను వదిలేసి.. 8,000 తేనెటీగలు చోరీ!
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో తేనెటీగల భారీ చోరీ కలకలం రేపుతోంది.
Tue, Sep 22 2026 07:44 AM -
పాండిత్యమా.. స్వానుభవమా? సత్యాన్ని చూపించేది ఏది?
మహర్షులు స్వానుభవంతో రచించిన గ్రంథాలనే శాస్త్రాలని అంటారు. అవి ఏ భాషలో ఉన్నా ఆ భాషలో ప్రావీణ్యత వున్న వారందరికీ ఆ శాస్త్రాలు బాగా అర్థమవుతాయని చెప్పలేము.
Tue, Sep 22 2026 07:43 AM -
బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’
బిగ్‌బాస్ సీజన్ 10లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు ఉండగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు మాటలతో యుద్ధానికి దిగారు.
Tue, Sep 22 2026 07:36 AM -
నాన్న డ్రైవర్.. కొడుకు కండక్టర్
కామారెడ్డి జిల్లా: ‘నాన్న బస్సు ఆపు’అని కండక్టర్ అనగానే.. డ్రైవర్ ఆపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా విచిత్రంగా చూశారు. డ్రైవర్‌ను కండక్టర్ ‘అన్నా అనో.. తమ్ముడనో.. అంకుల్’అనో సంబోధిస్తారు కానీ ఇలా.. నాన్న అని ఎవరైనా పిలుస్తారా? అని ఆశ్చర్యపోయారు.
Tue, Sep 22 2026 07:36 AM -
బెయిలివ్వరూ.. ప్లీజ్
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ..
Tue, Sep 22 2026 07:32 AM -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB). రాబోయే శీతాకాల సీజన్‌కు ఇంగ్లండ్ లయన్స్ జట్టు హెడ్ కోచ్‌గా అతడిని నియమించింది. ఈ విషయాన్ని ఈసీబీ సోమవారం (సెప్టెంబర్ 21) అధికారికంగా ప్రకటించింది.
Tue, Sep 22 2026 07:18 AM -
నెహ్రూ నుంచి జైట్లీ వరకు.. డీయూఎస్‌యూ సంచలన చరిత్ర!
ఒకప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కేవలం రూ.150 పరిపాలనా గ్రాంట్‌తో ప్రారంభమైన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) నేడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించే కీలక విద్యార్థి రాజకీయ వేదికగా మారింది.
Tue, Sep 22 2026 07:15 AM -
రిమ్స్ ప్రమాదం: మరో పసికందు మృతి.. ఇద్దరికి సీరియస్
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఊపిరాడక ఓ నవజాత శిశువు మృతి చెందగా.. తాజాగా మరో చిన్నారి కూడా మృతిచెందినట్లు సమాచారం.
Tue, Sep 22 2026 07:12 AM -
ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం..
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Tue, Sep 22 2026 07:11 AM -
హౌతీల దూకుడు.. ట్రంప్ ప్లాన్ ఢమాల్!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఇరాన్–అమెరికా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. యెమెన్‌లో హౌతీల దూకుడు ఆ ప్రాంతాన్ని మరో సంక్షోభంలోకి నెడుతోంది.
Tue, Sep 22 2026 06:51 AM -
జపాన్‌లో క్రికెట్‌కు జై
సానో: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఒకటి, డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ భారత్ తమ టి20 చరిత్రలో ఒక చారిత్రాత్మక పోరుకు సిద్ధమైంది.
Tue, Sep 22 2026 06:26 AM -
మళ్లీ గోల్స్ వర్షం...
కాకామిగహారా: ఆసియా క్రీడల హాకీ ఈవెంట్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్ వర్షం కురిపించింది.
Tue, Sep 22 2026 06:20 AM -
తొలి స్వర్ణంపై గురి
నిషిన్: ఆసియా క్రీడల్లో తొలి రెండు రోజులు రజత, కాంస్యాలకే పరిమితమైన భారత్‌కు మంగళవారం తొలి స్వర్ణం గెలుచుకునే చాన్స్ ఉంది.
Tue, Sep 22 2026 06:14 AM -
నేటికీ బ్యాంకులు లేని ఊళ్లు 78
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్నా, ఐదు కిలోమీటర్ల పరిధిలో 78 గ్రామాలకు బ్యాంకు సౌకర్యంలేదు. ఈ గ్రామాల ప్రజలు బ్యాంకుకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లపైన ఉన్న మండలానికి వెళ్లాల్సి ఉంటుంది.
Tue, Sep 22 2026 06:13 AM -
ఒకే డాక్లో మూడు భారీ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: సాగర నగరి విశాఖ తీరంలో ఉన్న హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) చరిత్రలో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది.
Tue, Sep 22 2026 06:10 AM
-
మెగా డీఎస్సీ గళాలపై యువగళం పైశాచికం. ఖాకీలు తోడుగా గూండాల దాడి
Tue, Sep 22 2026 08:10 AM -

Tue, Sep 22 2026 06:10 AM -
నాని ‘ది ప్యారడైజ్’మూవీ HD స్టిల్స్
Tue, Sep 22 2026 07:46 AM -
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై నిమజ్జనం సందడి (ఫొటోలు)
Tue, Sep 22 2026 07:01 AM -
తిరుమల : చంద్రప్రభ వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప (ఫొటోలు)
Tue, Sep 22 2026 06:17 AM