-
కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!
వీధికుక్కల పట్ల అమానవీయంగా ఉండే వారి కంటే మానవత్వంతో వ్యవహరించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దిల్లీకి చెందిన దేవీజీ ఒకరు. డెబ్బై నుంచి ఎనభైవరకు వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటుంది దేవీజీ. భర్త చనిపోయిన, పిల్లలు దూరమైన దేవికి శునకాలే పిల్లలు.
Sun, Aug 17 2025 10:53 AM -
DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan).
Sun, Aug 17 2025 10:45 AM -
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది. ఈ కళలోని ప్రత్యేక ఆకర్షణ అనేక సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇస్తోంది. మనసుకు నచ్చిన కళాఖండాలతో ఇంటి అలంకరణను మార్చుకోవడానికి ఈ ఆర్ట్ వీలు కల్పిస్తుంది.
Sun, Aug 17 2025 10:32 AM -
కేకేఆర్ ఆటగాడి మెరుపు ప్రదర్శన.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సవాల్
కేఎస్‌సీఏ మహారాజా టీ20 టోర్నీలో కేకేఆర్ ఆటగాడు లవ్నిత్ సిసోడియా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో గుల్బర్గా మిస్టిక్స్‌కు ఆడుతున్న అతు.. నిన్న (ఆగస్ట్ 16) శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర అర్ద శతకం బాదాడు.
Sun, Aug 17 2025 10:27 AM -
మెట్లు దిగితే సముద్రం..!
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్‌లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్‌కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు.
Sun, Aug 17 2025 10:21 AM -
క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. నలుగురి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
Sun, Aug 17 2025 10:08 AM -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి జ్యోతి చందేకర్ (69) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీ సిరీయళ్లతో పాటు పలు చిత్రాల్లోనూ జ్యోతి నటించారు.
Sun, Aug 17 2025 10:07 AM -
బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి.
Sun, Aug 17 2025 10:02 AM -
బాల్యపు గాయాలే భవిష్యత్ నిర్ణేతలు!
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు.
Sun, Aug 17 2025 10:01 AM -
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Aug 17 2025 09:59 AM -
‘శారద’లో మరో విద్యార్థి బలవన్మరణం.. ‘లేఖ’లో విద్యా విధానంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్శిటీకి చెందిన బిటెక్ విద్యార్థి శివమ్ డే(24) తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.
Sun, Aug 17 2025 09:50 AM -
‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’
మీ బాస్‌ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు.
Sun, Aug 17 2025 09:50 AM -
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం.
Sun, Aug 17 2025 09:46 AM -
భారత్‌కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది.
Sun, Aug 17 2025 09:40 AM -
రైలు టికెట్లు రయ్‌మని బుక్ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్ వస్తోంది
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్‌గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది.
Sun, Aug 17 2025 09:38 AM
-
చంద్రబాబును బుక్ చేసిన మహిళ.. స్క్రిప్ట్ చూసుకోవాలి కదమ్మా.!

చిరంజీవి వద్దకు ఫిల్మ్ ఇండస్ట్రీ పంచాయితీ

Sun, Aug 17 2025 10:49 AM -
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
Sun, Aug 17 2025 10:41 AM -
Audio Leak: జూనియర్ ఎన్టీఆర్‌పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
జూనియర్ ఎన్టీఆర్‌పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
Sun, Aug 17 2025 10:31 AM -
విద్యుత్ కొనుగోలులో బయటపడ్డ బాబు కుట్ర
విద్యుత్ కొనుగోలులో బయటపడ్డ బాబు కుట్ర
Sun, Aug 17 2025 10:07 AM -
YSRCPలో పలు నూతన నియామకాలు
YSRCPలో పలు నూతన నియామకాలు
Sun, Aug 17 2025 10:01 AM -
కడప MLA మాధవిరెడ్డిపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం

Sun, Aug 17 2025 09:53 AM -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం

Sun, Aug 17 2025 09:44 AM
-
చంద్రబాబును బుక్ చేసిన మహిళ.. స్క్రిప్ట్ చూసుకోవాలి కదమ్మా.!
చంద్రబాబును బుక్ చేసిన మహిళ.. స్క్రిప్ట్ చూసుకోవాలి కదమ్మా.!
Sun, Aug 17 2025 10:59 AM -
చిరంజీవి వద్దకు ఫిల్మ్ ఇండస్ట్రీ పంచాయితీ
చిరంజీవి వద్దకు ఫిల్మ్ ఇండస్ట్రీ పంచాయితీ
Sun, Aug 17 2025 10:49 AM -
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
Sun, Aug 17 2025 10:41 AM -
Audio Leak: జూనియర్ ఎన్టీఆర్‌పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
జూనియర్ ఎన్టీఆర్‌పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
Sun, Aug 17 2025 10:31 AM -
విద్యుత్ కొనుగోలులో బయటపడ్డ బాబు కుట్ర
విద్యుత్ కొనుగోలులో బయటపడ్డ బాబు కుట్ర
Sun, Aug 17 2025 10:07 AM -
YSRCPలో పలు నూతన నియామకాలు
YSRCPలో పలు నూతన నియామకాలు
Sun, Aug 17 2025 10:01 AM -
కడప MLA మాధవిరెడ్డిపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం
కడప MLA మాధవిరెడ్డిపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం
Sun, Aug 17 2025 09:53 AM -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం
ఢిల్లీ ఎయిర్ పోర్టులో శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం
Sun, Aug 17 2025 09:44 AM -
కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!
వీధికుక్కల పట్ల అమానవీయంగా ఉండే వారి కంటే మానవత్వంతో వ్యవహరించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దిల్లీకి చెందిన దేవీజీ ఒకరు. డెబ్బై నుంచి ఎనభైవరకు వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటుంది దేవీజీ. భర్త చనిపోయిన, పిల్లలు దూరమైన దేవికి శునకాలే పిల్లలు.
Sun, Aug 17 2025 10:53 AM -
DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan).
Sun, Aug 17 2025 10:45 AM -
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది. ఈ కళలోని ప్రత్యేక ఆకర్షణ అనేక సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇస్తోంది. మనసుకు నచ్చిన కళాఖండాలతో ఇంటి అలంకరణను మార్చుకోవడానికి ఈ ఆర్ట్ వీలు కల్పిస్తుంది.
Sun, Aug 17 2025 10:32 AM -
కేకేఆర్ ఆటగాడి మెరుపు ప్రదర్శన.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సవాల్
కేఎస్‌సీఏ మహారాజా టీ20 టోర్నీలో కేకేఆర్ ఆటగాడు లవ్నిత్ సిసోడియా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో గుల్బర్గా మిస్టిక్స్‌కు ఆడుతున్న అతు.. నిన్న (ఆగస్ట్ 16) శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర అర్ద శతకం బాదాడు.
Sun, Aug 17 2025 10:27 AM -
మెట్లు దిగితే సముద్రం..!
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్‌లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్‌కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు.
Sun, Aug 17 2025 10:21 AM -
క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. నలుగురి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
Sun, Aug 17 2025 10:08 AM -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి జ్యోతి చందేకర్ (69) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీ సిరీయళ్లతో పాటు పలు చిత్రాల్లోనూ జ్యోతి నటించారు.
Sun, Aug 17 2025 10:07 AM -
బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి.
Sun, Aug 17 2025 10:02 AM -
బాల్యపు గాయాలే భవిష్యత్ నిర్ణేతలు!
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు.
Sun, Aug 17 2025 10:01 AM -
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Aug 17 2025 09:59 AM -
‘శారద’లో మరో విద్యార్థి బలవన్మరణం.. ‘లేఖ’లో విద్యా విధానంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్శిటీకి చెందిన బిటెక్ విద్యార్థి శివమ్ డే(24) తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.
Sun, Aug 17 2025 09:50 AM -
‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’
మీ బాస్‌ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు.
Sun, Aug 17 2025 09:50 AM -
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం.
Sun, Aug 17 2025 09:46 AM -
భారత్‌కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది.
Sun, Aug 17 2025 09:40 AM -
రైలు టికెట్లు రయ్‌మని బుక్ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్ వస్తోంది
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్‌గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది.
Sun, Aug 17 2025 09:38 AM -
తెలుగు హీరోయిన్ వరలక్ష్మీ వ్రతం (ఫోటోలు)
Sun, Aug 17 2025 10:29 AM -
ఏడేళ్ల క్రితం నాటి మధుర క్షణాలు షేర్ చేసిన రష్మిక (ఫోటోలు)
Sun, Aug 17 2025 09:36 AM