-
హైదరాబాద్ బండ్లగూడలో విషాదం
హైదరాబాద్: రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు.
-
Haryana: ‘ఆధార్’లో ‘మరణించాడంటే’.. చూసుకోరా?.. హక్కుల కమిషన్ సీరియస్
చండీగఢ్: ఎవరైనా వ్యక్తి జీవించి ఉండగానే అతని ధృవీకరణ పత్రంలో మరణించి ఉన్నట్లు పేర్కొంటే ఏమి జరుగుతుంది? అతను ఎన్ని అవస్థలు పడతాడు? తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు?
Tue, Aug 19 2025 07:41 AM -
మేం అధికారంలోకి వస్తే ఈసీ పనిపడతాం
గయాజీ: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల వాడిని మరింత తీవ్రతరం చేశారు.
Tue, Aug 19 2025 07:34 AM -
ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఇంగ్లండ్ స్పిన్నర్
ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన బంతి భారత ఆటగాడు సిరాజ్ బ్యాట్‌ను తాకి కింద పడిన బంతి అనూహ్యంగా అతని వెనుక వైపునకు వెళ్లి స్టంప్స్‌కు తగిలింది. అంతే...చివరి వికెట్ తీసిన ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో 22 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది.
Tue, Aug 19 2025 07:34 AM -
అడ్డుగా ఉన్నాడని భర్తను అంతం చేసింది
హైదరాబాద్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటనలో భార్యా, ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
Tue, Aug 19 2025 07:33 AM -
గొంతు కోసి.. కడుపులో పొడిచి..
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని దయార్గూడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతుకోసి..కడుపులో కత్తితో పొడిచి చంపేశారు. ఇలా ఎందుకు..ఎవరు ఇంత కసిగా హత్య చేశారో తెలియరాలేదు.
Tue, Aug 19 2025 07:19 AM -
హైదరాబాద్‌లో రాత్రంతా జోరు వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. అల్పపీడన ప్రభావంతో నగరాన్ని భారీ వాన ముంచెత్తింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Tue, Aug 19 2025 07:16 AM -
జవాన్ మురళీ నాయక్ జీవితంపై సినిమా.. హీరో ఎవరంటే..?
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, వీర జవాన్ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు.
Tue, Aug 19 2025 07:13 AM -
ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Tue, Aug 19 2025 07:03 AM -
అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలి
పరకాల: పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు పాటుపడాలని కోరారు.
Tue, Aug 19 2025 06:52 AM -
" />
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించడం లేదని మండల రైతులు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకోకు దిగారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
Tue, Aug 19 2025 06:52 AM -
మానవత్వం చాటుకున్న పోలీసులు
ఆలేరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు ఆలేరు పోలీసులు.
Tue, Aug 19 2025 06:52 AM -
" />
భార్యను హత్య చేసిన భర్త
రాజాపేట: కుటుంబ కలహాలతో భార్య గొంతు నులిమి భర్త హత్య చేశాడు. ఈ ఘటన రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలో జరిగింది. సోమవారం ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపన వివరాల ప్రకారం.. పుట్టగూడెం గ్రామానికి చెందిన ముడావత్ అమృకు అదే గ్రామానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది.
Tue, Aug 19 2025 06:52 AM -
" />
సైన్స్ కాంగ్రెస్‌కు ఎంజీయూ విద్యార్థుల ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనిర్సిటీలో పీజీ(బోటనీ) చదువుతున్న విద్యార్థులు వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్–2025లో ‘ఎవల్యూషన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ పొటెన్షియల్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ రైసోమ్ ఎక్స్ట్రాక్ట
Tue, Aug 19 2025 06:52 AM -
" />
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరి రిమాండ్
భూదాన్‌పోచంపల్లి: సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరిని సోమవారం పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఎస్.
Tue, Aug 19 2025 06:52 AM -
గాజాపై దాడులు విరమించుకోవాలి
రామగిరి(నల్లగొండ): పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను విరమించుకోవాలని ముస్లిం సంఘాల నేతలు కోరారు.
Tue, Aug 19 2025 06:52 AM -
నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలకు..
భూదాన్‌పోచంపల్లి: నిరంతర సాధనతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు.
Tue, Aug 19 2025 06:52 AM -
జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 2.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 31 క్రస్టు గేట్లు ఎత్తి 2,13,311 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నుంచి 28,734 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు.
Tue, Aug 19 2025 06:52 AM -
వర్షం.. హర్షం
వనపర్తి/పాన్‌గల్: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మట్టిమిద్దెలు, శిథిల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి.
Tue, Aug 19 2025 06:52 AM -
విచారణలో జాప్యమెందుకో..?
వనపర్తి: ఇటీవల అక్రమంగా సుమారు 450 బస్తాల సన్నరకం వరి ధాన్యం లారీలో కర్ణాటకకు తరలిస్తుండగా సీసీఎస్ పోలీసులు పెబ్బేరులో పట్టుకున్న అంశంపై అఽధికారులు స్పష్టతనివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరి ధాన్యం ఏ సీజన్‌కు చెందినది.. ఎక్కడికి వెళ్తుంది..
Tue, Aug 19 2025 06:52 AM -
వేగంగా ‘రెవెన్యూ’ దరఖాస్తుల పరిష్కారం
వనపర్తి: భూ భారతి – 2025 ప్రకారం రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
Tue, Aug 19 2025 06:52 AM -
యూరియా కొరత లేదు
వనపర్తి: జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు.
Tue, Aug 19 2025 06:52 AM -
బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైరు చోరీ చేస్తున్న ఇద్దరి అరెస్ట్
సూర్యాపేటటౌన్: బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల వద్ద ఫ్రీక్వెన్సీ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.
Tue, Aug 19 2025 06:50 AM
-
హైదరాబాద్ బండ్లగూడలో విషాదం
హైదరాబాద్: రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు.
Tue, Aug 19 2025 07:53 AM -

Tue, Aug 19 2025 06:50 AM -
న్యూ బిగినింగ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు (ఫోటోలు)
Tue, Aug 19 2025 07:34 AM -
మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ
Tue, Aug 19 2025 06:56 AM