పసిడి ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా రేట్లు రివర్స్‌! | Gold and Silver rates on 7th March 2026 in India | Sakshi
Sakshi News home page

పసిడి ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా రేట్లు రివర్స్‌!

Mar 7 2026 10:40 AM | Updated on Mar 7 2026 12:51 PM

Gold and Silver rates on 7th March 2026 in India

దేశంలో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
( బంగారంపై భారీ డిస్కౌంట్‌.. దుబాయ్‌ బంగారానికి ఏమైంది? )

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) 

Advertisement
 
Advertisement
Advertisement