-
టీచింగ్ ట్రెండ్ మారకపోతే డేంజర్!
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో బోధన విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొంది. కీలకమైన కోర్సుల్లో నాణ్యత పెంచాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించింది.
-
అమెరికా ఆక్రమణకు యత్నిస్తోంది.. క్యూబా సంచలన ఆరోపణ
హవానా:క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా క్యూబాని ఆక్రమించాలని యత్నిస్తుందన్నారు.
Mon, Jul 27 2026 03:30 AM -
జవాబు పత్రాలు 'భద్రమేనా'?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించే అర్హత పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల భద్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Jul 27 2026 03:25 AM -
" />
కార్గిల్ విజయ్ దివస్
భువనగిరి : పట్టణంలోని రైతు బజార్ చౌరస్తా వద్ద ఆదివారం బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
Mon, Jul 27 2026 03:06 AM -
వైభవంగా బోనాల పండుగ
భువనగిరి : పట్టణంలోని కుమ్మరివాడలో ఆదివారం బోనాల మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mon, Jul 27 2026 03:06 AM -
కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు!
‘విక్రమ్–1’ ప్రయోగంలో మనోళ్ల సత్తాఫ దేశ చరిత్రలో నిలిచిన ప్రయోగం.. ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు ఫ రాకెట్ డిజైనింగ్‌లో వంశీ, లక్ష్మీనాథ్ అరుదైన మైలురాయిగ్రామీణ నేపథ్యం.. సామాన్య కుటుంబాలు..
Mon, Jul 27 2026 03:06 AM -
యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా చేపట్టారు.
Mon, Jul 27 2026 03:06 AM -
శ్రీస్వామి దర్శనానికి బారులు
మల్లఖంబ్ అసోసియేషన్
రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంజుల
Mon, Jul 27 2026 03:06 AM -
నేటి నుంచి విత్తన మేళా
భువనగిరిటౌన్ : వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వరి నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది.
Mon, Jul 27 2026 03:06 AM -
ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా లక్ష్మీనాథ్
మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్ ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు.
Mon, Jul 27 2026 03:06 AM -
శ్రమ శక్తి అవార్డు ఇవ్వడం అభినందనీయం
మోత్కూరు : శ్రామిక నిపుణులకే శ్రమ శక్తి అవార్డు ఇవ్వడం అభినందనీయమని ప్రముఖ రచయిత, గాయకుడు గిద్దె రామనర్సయ్య అన్నారు.
Mon, Jul 27 2026 03:06 AM -
" />
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి
భువనగిరి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Jul 27 2026 03:06 AM -
చెర్వుగట్టు.. అగ్నిగుండం!
షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. 17 దుకాణాలు దగ్ధంMon, Jul 27 2026 03:06 AM -
ప్రత్యామ్నాయ పంటలు శరణ్యం
గుర్రంపోడు, హుజూర్నగర్ : ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
Mon, Jul 27 2026 03:06 AM -
సాగర్ల సత్తయ్యకు ఉత్తమ కథా పురస్కారం
చిట్యాల: వికారాబాద్‌కు చెందిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఠాగూర్ శంకర్ సింగ్ రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన కథ ఉత్తమ పురస్కారానికి ఎంపికై ంది.
Mon, Jul 27 2026 03:06 AM -
కల్తీ అల్లంపేస్ట్ పట్టివేత
రామన్నపేట: అనుమతులు లేకుండా తయారు చేస్తున్న అల్లం పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకుని, తయారీ యూనిట్‌పై రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రామన్నపేటలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు.
Mon, Jul 27 2026 03:06 AM -
టైరు పేలి కారు బోల్తా
కోదాడరూరల్ : కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని డీమార్ట్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
Mon, Jul 27 2026 03:06 AM -
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం, తిథి: శు.త్రయోదశి ప.3.50 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: మూల ఉ.11.13 వరకు, తదుపరి పూర
Mon, Jul 27 2026 03:02 AM -
గస్తీ.. సుస్తీ
వరుస హత్యలతో కలకలంMon, Jul 27 2026 03:00 AM -
నాలుగున్నర గంటలు ఉత్కంఠ
హన్మకొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Mon, Jul 27 2026 03:00 AM -
బలాకా, విజయా క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి బలాకా, విజయా క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికపూజలు చతుస్థానార్చనలు నిర్వహించారు.
Mon, Jul 27 2026 03:00 AM -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
● మీడియా సమావేశంలో సీపీ ఎన్.శ్వేత
Mon, Jul 27 2026 03:00 AM -
పేదబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
హన్మకొండ కల్చరల్: రాష్ట్రంలోని పేదబ్రాహ్మణుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.వందకోట్ల బడ్జెట్ రానుందని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ తెలిపారు.
Mon, Jul 27 2026 03:00 AM -
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
కులదైవం బీరన్న బోనాల కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్ ఉర్సుగుట్ట సమీప కాలనీ బీఆర్‌నగర్‌కు వచ్చిన మాడ అనిల్(23)ను అతడి స్నేహితుడు మహేశ్ పాత కక్షల నేపథ్యంలో కత్తితో గొంతులో పొడిచాడు. అనిల్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం వదిలాడు.
Mon, Jul 27 2026 03:00 AM

Mon, Jul 27 2026 04:20 AM -

.
Mon, Jul 27 2026 03:48 AM