సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026

Jul 27 2026 3:00 AM | Updated on Jul 27 2026 3:00 AM

న్యూస్‌రీల్‌

కులదైవం బీరన్న బోనాల కోసం హైదరాబాద్‌ నుంచి స్వస్థలం వరంగల్‌ ఉర్సుగుట్ట సమీప కాలనీ బీఆర్‌నగర్‌కు వచ్చిన మాడ అనిల్‌(23)ను అతడి స్నేహితుడు మహేశ్‌ పాత కక్షల నేపథ్యంలో కత్తితో గొంతులో పొడిచాడు. అనిల్‌ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం వదిలాడు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ప్రధాన అనుచరుడైన వరంగల్‌ ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన అడుప మహేశ్‌(45)పై ఇటీవల ఓ రౌడీ షీటర్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. మహేశ్‌ చికిత్స

పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement