-
సీఎం గొంతుతో మిమిక్రీ.. వెలుగులోకి భారీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం
గౌహతి: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల పేరుతో సాగుతున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
-
‘‘అందుకోసం రూ.450 ఖర్చు పెట్టా.. చెప్పలేనంత ఆనందం’’
కాలేజీకి వెళ్తున్న ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తుండగా.. రెడ్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి చిన్న ట్రాక్టర్ వంటి బొమ్మ వాహనాలను విక్రయిస్తున్నాడు. ఆటో డ్రైవర్ తన కుమారుడి కోసం ఆ బొమ్మ ధర అడిగాడు. విక్రేత రూ.550 చెప్పడంతో డ్రైవర్ నిరాశ చెందాడు.
Tue, Sep 08 2026 09:31 PM -
యంత్రాలు, ఆటోమేషన్ పెరిగాయ్.. మనషుల పరిస్థితి ఇదీ..
చైనాలో తయారీ రంగం వేగంగా మారిపోతుండటంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి.
Tue, Sep 08 2026 09:20 PM -
గంటల వ్యవధిలో మరో పాక్ ప్లేయర్‌పై ఐసీసీ చర్యలు
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్తాన్ ప్లేయర్లకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మైదానంలో అతి చేసినందుకు ఇద్దరు ప్లేయర్లపై ఐసీసీ గంటల వ్యవధిలో చర్యలు తీసుకుంది.
Tue, Sep 08 2026 09:12 PM -
‘మా అన్నలో బాగా నచ్చిన క్వాలిటీ ఇదే..’
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన అందుకుంది. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
Tue, Sep 08 2026 09:09 PM -
తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలు.. కొత్త పోస్టింగ్‌లు
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో 17 మంది డీఎస్పీ స్థాయి అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పిస్తూ డీజీపీ సి.వి.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Sep 08 2026 09:08 PM -
ప్రింటింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కూకట్ పల్లి ప్రశాంత్ నగర్‌లోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏబీసీ ప్రింటింగ్ పరిశ్రమలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
Tue, Sep 08 2026 09:06 PM -
ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం
సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది.
Tue, Sep 08 2026 09:06 PM -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
Tue, Sep 08 2026 08:40 PM -
12వ తరగతిలో 95.7% మార్కులు.. అయినా ఆత్మహత్య
ముంబై: కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం లభించకపోవడంతో ఓ 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానే నగరం, ఘోడ్‌బందర్ రోడ్డులోని హీరానందాని ఎస్టేట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Tue, Sep 08 2026 08:18 PM -
చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ నేత కన్నబాబు అన్నారు.
Tue, Sep 08 2026 08:17 PM -
‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స
కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు మనమంతా సమాయత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు.
Tue, Sep 08 2026 08:17 PM -
బేబీ బంప్‌తో దీపికా
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె మరోసారి తమ కుమార్తె దువాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. దువా రెండో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
Tue, Sep 08 2026 08:13 PM -
షమీకి వార్నింగ్
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో షమీతో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లందరినీ అంపైర్ హెచ్చరించారు.
Tue, Sep 08 2026 08:02 PM -
కైనెటిక్ కొత్త స్కూటర్.. 132 కిమీ రేంజ్!
కైనెటిక్ తన ఐకానిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పెద్ద బ్యాటరీ.. అదనపు టెక్నాలజీతో (డీఎక్స్ ప్లస్) అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు 3.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 132 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
Tue, Sep 08 2026 07:49 PM -
యూపీ ఎన్నికల వేళ అఖిలేశ్ పార్టీలో ఖతర్నాక్ చేంజ్
లక్నో (ఉత్తరప్రదేశ్): సమాజ్‌వాదీ పార్టీ తన విద్యార్థి విభాగమైన సమాజ్‌వాదీ పార్టీ ఛాత్ర సభ దుస్తుల విధానాన్ని మార్చింది.
Tue, Sep 08 2026 07:40 PM -
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్‌బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి.
Tue, Sep 08 2026 07:31 PM -
పొలిటికల్ హీట్.. స్టాలిన్‌పై బాడీ షేమింగ్ ఆరోపణలు
చెన్నై: డీఎంకే అధినేత స్టాలిన్‌పై తమిళనాడు సీఎం విజయ్ బాడీషేమింగ్ చేసారన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందించారు.
Tue, Sep 08 2026 07:28 PM -
మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్?
బీజింగ్ : ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, చైనా నోస్ట్రాడామస్‌గా పేరొందిన జియాంగ్ జుక్సిన్ సంచలన జోస్యం చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ముచ్చటగా మూడోసారి అమెరికా అధ్యక్షుడవుతారని అన్నారు.
Tue, Sep 08 2026 07:23 PM -
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఆయన వడోదరలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయంలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి హాజరయ్యారు.
Tue, Sep 08 2026 07:21 PM -
భారత హాకీ జట్టు జెర్సీ మార్పు..?
భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై నెలకొన్న చర్చకు తెరపడింది. త్వరలో (సెప్టెంబర్ 18 నుంచి) ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీతోనే బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
Tue, Sep 08 2026 07:05 PM -
'ప్రాపర్టీ కొంటే చాలు' అనుకుంటున్నారా?.. కియోసాకి హెచ్చరిక ఇదే!
రియల్ ఎస్టేట్ ఎప్పుడూ.. పెడుతూనే ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ, ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదని రాబర్ట్ కియోసాకి అంటున్నారు. దీనికి కారణం ఏమిటి?, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Tue, Sep 08 2026 06:59 PM
-
సీఎం గొంతుతో మిమిక్రీ.. వెలుగులోకి భారీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం
గౌహతి: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల పేరుతో సాగుతున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
Tue, Sep 08 2026 09:38 PM -

Tue, Sep 08 2026 06:59 PM -
దువాతో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)
Tue, Sep 08 2026 08:30 PM -
అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)
Tue, Sep 08 2026 07:16 PM -
.
Tue, Sep 08 2026 07:01 PM