-
చీడపీడలు.. చికాకులు
పెరవలి: పంటలపై తెగుళ్లు విజృంభిస్తున్నాయి.. క్యాబేజీ సాగు రైతులను కుంగదీస్తున్నాయి.. సస్యరక్షణ, సమగ్ర యాజమాన్య పద్ధతులతో వీటిని అరికట్టవచ్చని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
-
పొగాకు సాగు... భలే బాగు
రాజవొమ్మంగి: పొగాకు సాగు గిరిజన రైతులకు సిరులు కురిస్తోంది.. వైట్ బర్లీ పొగాకు పంట లాభాలు తెచ్చిపెడుతోంది..
Fri, Jan 09 2026 07:30 AM -
పోలవరంలో కాలువలో వ్యక్తి మృతదేహం
జగ్గంపేట: స్థానిక శివారు గుర్రంపాలెం వెళ్లే రోడ్డులోని పోలవరం కాలవలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. శెట్టిబలిజపేటకు చెందిన నైనపు వెంకన్న (35)గా స్థానికులు గుర్తించారు.
Fri, Jan 09 2026 07:30 AM -
" />
● గణపతి బొప్పాయి
అమలాపురం పట్టణం మాచిరాజువీధికి చెందిన కాజులూరి కృష్ణారావు మార్కెట్లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన బొప్పాయి కాయలో వినాయక రూపం కనిపించడంతో ఆ కుటుంబీకులు ఆ బొప్పాయికి పూజలు చేశారు.
Fri, Jan 09 2026 07:30 AM -
ముందుకు రా.. మహాత్మా..
దేశానికి స్వేచ్ఛా వాయువులు తీసుకొచ్చిన ఆ మహాత్ముడినీ విస్మరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ బాపూ విగ్రహానికి అవమానం తప్పడం లేదు.
Fri, Jan 09 2026 07:30 AM -
" />
బాలాజీకి వేడుకగా అన్నకూటోత్సవం
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీకి అన్నకూటోత్సవాన్ని వేడుకగా జరిపించారు. అన్నం రాశిగా వేసి దాన్ని బాల బాలాజీ స్వామి ప్రతిరూపంగా తీర్చిదిద్దారు. వాటికి స్వామి వారి వస్తువులు అలంకరించి సర్వాంగ సుందరగంగా తీర్చిదిద్దారు.
Fri, Jan 09 2026 07:30 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Fri, Jan 09 2026 07:30 AM -
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
సునోజీ.. ఏఐ గురూజీ!
● ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠాలు ● డిజిటల్ విద్యతో ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
● బోధన సులభం.. అభ్యసన మెరుగు ● భాష పరిజ్ఞానంలో మంచి ఫలితాలు
Fri, Jan 09 2026 07:30 AM -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
జగిత్యాల: రోడ్డు భద్రత నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంపై బైక్ ర్యాలీ చేపట్టారు.
Fri, Jan 09 2026 07:30 AM -
పొరపాటు.. దిద్దుబాటు
మెట్పల్లి: మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితాల్లో తప్పులను సవరించడానికి అధికారులు వార్డుల బాట పట్టారు. ఈ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నా రు. ప్రతి వార్డు జాబితా తప్పుల తడకగా ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Fri, Jan 09 2026 07:30 AM -
గజగజ.. స్వెట్టర్లు లేక విలవిల
రాయికల్: రాయికల్ బల్దియాలో పారిశుధ్య కార్మికులు చలికి గజగజ వణుకుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ధరించే స్వెట్టర్లు లేకున్నా.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 4.30గంటల నుంచే విధులకు బయల్దేరుతున్నారు. బల్దియాలోని పట్టణవాసుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారు.
Fri, Jan 09 2026 07:30 AM -
నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోతున్నయ్
జగిత్యాలజోన్: వాహనదారుల నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లాకోర్టు ఆవరణలో రోడ్డు ప్రమాదాల అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం సంతకాల సేకరణ చేపట్టారు.
Fri, Jan 09 2026 07:30 AM -
పుర ఎన్నికలకు ఏర్పాట్లు
జగిత్యాల/రాయికల్: బల్దియా ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను స్వీకరించి అభ్యంతరాలు పరిష్కరిస్తున్నారు. ఈ మేరకు మూడు నాలుగు క్లస్టర్లుగా విభజించి నోడల్ అధికారులను నియమించారు.
Fri, Jan 09 2026 07:30 AM -
జేఎన్టీయూలో రిక్రూట్మెంట్ డ్రైవ్
కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూలో 10000 కోడర్స్ సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు అరవింద్, శ్రీసాయి, మహేంద్ర కంపెనీ విధివిధానాలు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు వివరించారు.
Fri, Jan 09 2026 07:30 AM -
" />
పెరిగిన విద్యార్థుల హాజరు
కరీంనగర్‌రూరల్: పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్ధుంపూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. 1 నుంచి ఐదో తరగతి వరకు 28 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లు బోధిస్తున్నారు.
Fri, Jan 09 2026 07:30 AM -
గల్ఫ్ రోగులపై శీత కన్ను
మోర్తాడ్(బాల్కొండ): బహ్రెయిన్ దేశంలో ఉపాధి పొందుతున్న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంకు చెందిన ముచ్చె నాగయ్యకు ఏడాది క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అక్కడి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు.
Fri, Jan 09 2026 07:30 AM -
సునోజీ..ఏఐ గురూజీ..!
ప్రభుత్వ పాఠశాలల్లోని వెనకబడ్డ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఏఐ విద్యాబోధన సాగుతోంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులలో డిజిటల్ పాఠాల ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచుతున్నారు.
Fri, Jan 09 2026 07:30 AM -
సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు
సిరిసిల్లకల్చరల్/ఇల్లంతకుంట: జిల్లా కేంద్రంలోని గీతానగర్ హైస్కూల్లో డిజిటల్ బోధనతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టెక్నాలజీ, నిరంతరం ఇంటర్నెట్, పాఠ్య విషయాలన్నీ డిజిటలైజ్ కావడంతో విద్యార్థుల్లో జిజ్ఞాసను రేకెత్తిస్తున్నాయి.
Fri, Jan 09 2026 07:30 AM -
" />
ఈజీగా అర్థమవుతుంది
కంప్యూటర్ ద్వారా పాఠాలు చదువుకోవడం, నేర్చుకోవడం చాలా సులువైంది. కంప్యూటర్‌తో నేర్చుకున్న పాఠాలు ఎన్నో రోజులు గుర్తుంటున్నాయి. అక్షరాలను గుర్తించడం, పదాలను ఉచ్చరించడం ఈజీగా మారింది.
– కొమిరె అవంతిక, 4వ తరగతి
Fri, Jan 09 2026 07:30 AM -
నేటి నుంచి హైదరాబాద్–కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైలు
రామగుండం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే కోల్‌బెల్ట్ రూట్‌పై కనికరం చూపిందని చెప్పుకోవచ్చు.
Fri, Jan 09 2026 07:30 AM -
" />
నాడీ కూడా చూడలేదు
బహ్రెయిన్‌లో అనారోగ్యానికి గురైన మా మామను ఇంటికి తీసుకుని రావడానికి ముందు నిమ్స్‌కు తరలించాం. అక్కడ అంబులెన్స్ నుంచి కిందికి దింపితే నాడి కూడా చూడకుండా ఇంటికి పంపించారు. బహ్రెయిన్‌లోనే వైద్యం అందిస్తే బాగుకాలేదు. మేము ఏమి చేయలేమని చెప్పారు.
Fri, Jan 09 2026 07:30 AM -
వ్యూహాలకు పదును
మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంFri, Jan 09 2026 07:30 AM -
" />
రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్‌గా రాజ్‌కుమార్
చిట్యాల: రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్‌గా చిట్యాల మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజ్‌కుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో రావుల కృష్ణను నియమించారు.
Fri, Jan 09 2026 07:30 AM -
వామ్మో.. సర్పంచ్ గిరి
కాళేశ్వరం: కొత్త సర్పంచ్‌లు గ్రామపంచాయతీల్లో నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మోస్తూ గ్రామ సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు బిత్తరబోతున్నారు. రెండేళ్లుగా కార్యదర్శులు తన డబ్బులను పెట్టి అప్పుల పాలయ్యారు.
Fri, Jan 09 2026 07:30 AM -
సొంత సంస్థకు కన్నం..!
వాతావరణం జిల్లాలో ఉదయం తీవ్ర మంచు ఉంటుంది. మధ్యాహ్నం చల్లని గాలులు వీస్తాయి. రాత్రివేళ చలితో పాటు మంచు కురుస్తుంది.Fri, Jan 09 2026 07:30 AM