-
మిస్సింగ్ కేసుల్లో తక్షణమే ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నారులు, మహిళల అక్రమ రవాణా కేసులు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
-
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 256 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
Sat, May 23 2026 04:03 AM -
వడదెబ్బతో 30 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది మృతి చెందారు.
Sat, May 23 2026 03:47 AM -
3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Sat, May 23 2026 03:35 AM -
పదొస్తే పైచేయి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా పెద్దల సభలో పూర్తిస్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Sat, May 23 2026 03:31 AM -
ఇల్లు.. అందుబాటులోనిల్లు
భాగ్యనగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. చిన్న ఫ్లాట్ల నిర్మాణం క్రమంగా తగ్గిపోతుండటమే ఇందుకు కారణం.
Sat, May 23 2026 03:26 AM -
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి ఉ.10.27 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: ఆశ్లేష ఉ.7.29 వరకు తదుపరి మఖ, వర్జ్యం: రా.7.10 నుండి 8.44 వరకు,
Sat, May 23 2026 03:03 AM -
చీకటి మింగిన సూర్యుడు
వక్రీకరణలు పురాణకాలం నుంచే వున్నాయి. అవే సత్యాలని ప్రజలు నమ్మ టమూ వుంది. ఆ యా కాలాలలో వ్యక్తులు తమ స్వార్థాన్ని బట్టి ఓ మహావ్యక్తిని నర హంతకుడిగానూ, నరహంతకుడిని ధీరో దాత్తుడుగానూ చేశారు. ఎంత చేసినా నిజం ఒక రోజు బయటికి వచ్చి తీరుతుంది.
Sat, May 23 2026 02:58 AM -
ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. కొడుకు పెళ్లికి దూరం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వారాంతంలో జరగనున్న తన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు తాను హాజరుకావడం లేదని ట్రంప్ ప్రకటించారు.
Sat, May 23 2026 02:53 AM -
కాలుష్యంపై సమితి పోరు
వాతావరణ స్థితిగతులు మారి, పెను ముప్పు ముంచుకొస్తున్నా చాలా దేశాలు కళ్లు మూసుకున్నాయని గురువారం వాతావరణంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తేటతెల్లం చేసింది.
Sat, May 23 2026 02:46 AM -
లండన్ డ్రగ్స్ కేసు: భారత సంతతి వ్యక్తికి 10 ఏళ్ల శిక్ష!
లండన్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక అంతర్జాతీయ ముఠా గుట్టును మెట్రోపాలిటన్ పోలీసులు రట్టు చేశారు.
Sat, May 23 2026 02:07 AM -
గ్రావెల్ దందా!
చోద్యం చూస్తున్న
మైనింగ్ అధికారులు
నిత్యం వందలాది
ట్రాక్టర్లపై తరలింపు
Sat, May 23 2026 01:58 AM -
ఐటీడీపీ నేత కనుసన్నల్లో..
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026ఎస్ఐల బదిలీ
Sat, May 23 2026 01:58 AM -
పకడ్బందీగా టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
అనకాపల్లి టౌన్: జిల్లాలో ఈనెల 25 నుంచి జరగనున్న టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ నుంచి విద్యాశాఖ, ఎంపీడీవో తదితర అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sat, May 23 2026 01:58 AM -
‘స్వర్ణపుష్పార్చన’ పునఃప్రారంభం
సింహాచలం : సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూలవిరాట్‌కు శని, ఆదివారాల్లో స్వర్ణపుష్పార్చన పూజలను పునఃప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో వెంకటరావు శుక్రవారం తెలిపారు. శనివారం నుంచి ఈ నిర్ణయం అమలుల్లోకి రానుంది.
Sat, May 23 2026 01:58 AM -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
అనకాపల్లి: జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు అదనపు ఎస్పీ ఎల్.మోహన్ రావు తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ‘ఎస్పీ–సంపర్క్’ నిర్వహించారు.
Sat, May 23 2026 01:58 AM -
ఉద్యానశాఖ అధికారి బదిలీ
కడప అగ్రికల్చర్: జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పనిచేస్తున్న సతీష్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈయనను అడ్మినిస్టేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
Sat, May 23 2026 01:58 AM -
ఎమ్మెల్యే వరదకు అవమానం
సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
Sat, May 23 2026 01:58 AM -
గండికోట ముంపువాసులకు నిరాశ
జమ్మలమడుగు/కొండాపురం:కొండాపురం మండలంలో సోలార్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి నారా లోకేష్.. గండికోట ముంపు నిర్వాసితుల పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానిక నేతలు ముంపు పరిహారం సమస్యను వివరించగా..
Sat, May 23 2026 01:58 AM -
ఎయిడ్స్ రహిత సమాజం కోసం ఉమ్మడి కృషి
ప్రొద్దుటూరు క్రైం: అందరి సహకారంతో ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఏఆర్టీ, ఎన్జీఓల కోఆర్డినేషన్ సమావేశం జరిగింది.
Sat, May 23 2026 01:58 AM -
కడప మీదుగా మరొక వారాంతపు రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–చర్లపల్లి–తిరుపతి (17441/42) లైన్లో మరో వారాంతపు రెగ్యులర్ రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు.
Sat, May 23 2026 01:58 AM -
గురువులకు సర్దుపోటు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ వర్గంపై చిన్నచూపును చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చూపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారిని ముప్పతిప్పలు ఎలా పెట్టాలనే ఆలోచనతోనే వ్యవహరిస్తోందని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి విధితమే.
Sat, May 23 2026 01:58 AM -
మట్టి కనిపిస్తే మాయం
ముసునూరు: ముసునూరు మండలంలో గ్రావెల్, మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అయితే నాకెందుకులే అన్నట్లు నీటిపారుదల, మైనింగ్, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలు వ్యవహరిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు గ్రావెల్, మట్టి దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.
Sat, May 23 2026 01:58 AM -
" />
ఎఫెక్ట్
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీదేవి, శనివారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ భవనంలో ఏలూరు ప్యానల్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు.
Sat, May 23 2026 01:58 AM
-
మిస్సింగ్ కేసుల్లో తక్షణమే ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నారులు, మహిళల అక్రమ రవాణా కేసులు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Sat, May 23 2026 04:07 AM -

...
Sat, May 23 2026 03:05 AM