-
కైరాన్ అంటే మాటలు కాదు!
శాంట క్లారా యూనివర్శిటీలో యంగెస్ట్ గ్రాడ్యుయేట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కైరాన్ క్వాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘స్పేస్ ఎక్స్’లో స్టార్‌లింక్ విభాగంలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
-
అభిమానులకు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
Fri, Sep 05 2025 12:30 PM -
మార్గదర్శకులు!
బోర్డుపై చిత్రాలు గీచి.. పాఠ్య పుస్తకాల్లోని ఫొటోలు చూపించి విద్యార్థులకు బోధించడం లాంటి మూసధోరణికి స్వస్తి పలికి.. సాంకేతికతను జోడించి పాఠ్యాంశాలను కళ్లకు కట్టేలా యానిమేషన్ వీడియోలు చూపిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు
Fri, Sep 05 2025 12:30 PM -
ఉత్సాహంగా కళాఉత్సవ్ పోటీలు
గద్వాలటౌన్: పల్లెజీవనం ప్రతిబింబించే నృత్యాలు.. సంస్కృతిలో ఆచార వ్యవహారాల ప్రదర్శనలు.. శాసీ్త్రయ జానపద నృత్యాలు ఇలా ఎన్నో భారతీయ కళలు ఉట్టిపడేలా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు సాగాయి.
Fri, Sep 05 2025 12:30 PM -
" />
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేవతి
ధరూరు: మండలంలోని జాంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అత్యధికంగా డ్రాపౌట్ ఎన్రోల్మెంట్ చేయడం, టీఎల్ఎం, కల్చరల్ కార్యక్రమాలు వంటి పది అంశాలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
Fri, Sep 05 2025 12:30 PM -
నయనానందం.. వినాయక నిమజ్జనం
గద్వాలటౌన్: బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలతో గద్వాల పుర వీధులు పులకించాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల అశేష పూజలందుకున్న వినాయకుడు తల్లి ఒడికి చేరుకున్నాడు.
Fri, Sep 05 2025 12:30 PM -
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం
గద్వాల: పరమాల శివారులో రూ.85కోట్లతో నిర్మించిన 1,275 డబుల్ బెడ్రూంలలో 715 ఇళ్లను ఇదివరకే లబ్ధిదారులకే కేటాయించడం జరిగిందని, వీటిని ఈనెల 6వ తేదీన లబ్ధిదారులకు అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.
Fri, Sep 05 2025 12:30 PM -
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
గట్టు: మహిళలు స్వయం ఉపాధి వైపు దృష్టిని సారించి, ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీఓ అడిషనల్ పీడీ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల మహిళా సమాఖ్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా సంఘాలు బలోపేతం కావడానికి సంఘం సభ్యులందరూ సహకరించాలని అన్నారు.
Fri, Sep 05 2025 12:30 PM -
పంట సాగు వివరాలు నమోదు చేయాలి
మానవపాడు: మండలంలోని జల్లాపురం గ్రామంలో గురువారం పంట నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 05 2025 12:30 PM -
తప్పని యూరియా తిప్పలు
గట్టు: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచి చీకటి పడే దాకా పీఏసీఎస్ దగ్గర పడిగాపులు పడుతున్నారు. గురువారం యూరియా కోసం రైతులు ఉదయమే గట్టులోని పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు.
Fri, Sep 05 2025 12:30 PM -
ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలి
అలంపూర్: కళాశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజు అన్నారు. అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. మొదట తరగతి గదులను పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి పురగతిపై ఆరా తీశారు.
Fri, Sep 05 2025 12:30 PM -
గురువే నమః
● సాంకేతికత, సృజనాత్మకతతో
ఆకట్టుకునేలా బోధన
● అన్నిరంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పలువురు ఉపాధ్యాయులు
Fri, Sep 05 2025 12:27 PM -
రైస్‌మిల్లుల ఏర్పాటులో నిబంధనలు తప్పనిసరి
ఖిల్లాఘనపురం: జిల్లాలో కొత్త రైస్‌మిల్లులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం మండలంలోని మొగులుకుంటతండా సమీపంలో నిర్మాణంలో ఉన్న రైస్‌మిల్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 05 2025 12:27 PM -
శాంతియుత వాతావరణంలో నిమజ్జనం
వనపర్తి: భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి గణనాథులకు ఘనమైన వీడ్కోలు పలుకుదామని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత, బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు.
Fri, Sep 05 2025 12:27 PM -
ఎఫ్డీఆర్ నిధులు ఖర్చు చేయాలి
వనపర్తి: జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలకు కేంద్ర విపత్తు నిర్వహణ ద్వారా మంజూరైన రూ.3 కోట్లను ఖర్చుచేసి యూసీలు సిద్ధం చేసి పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
Fri, Sep 05 2025 12:27 PM -
సెల్‌ఫోన్‌తోనే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలు..
‘ఎప్పుడు చూసినా సెల్ఫోన్లో మునిగిపోయి కనిపిస్తారు’ అనేది యూత్ గురించి వినిపించే మాట.
Fri, Sep 05 2025 12:12 PM -
అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్!
పుతిన్, కిమ్ సహా 26 దేశాధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అద్భుతంగా ఉంది అంటూనే అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన నాటకీయ ప్రదర్శన మాత్రమేనని సెటైర్ వేశారు.
Fri, Sep 05 2025 12:09 PM -
కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి
దర్మవరం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో నరికి చంపేశారు.
Fri, Sep 05 2025 11:59 AM -
సీజనల్ వ్యాధులతో బెంబేలు
●
Fri, Sep 05 2025 11:55 AM -
" />
విద్యారంగంలో సేవకు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్‌లోని ఎంబీసీ (ఎయిడెడ్) పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్‌రెడ్డి కొన్నేళ్లుగా విద్యారంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించింది.
Fri, Sep 05 2025 11:55 AM -
" />
ఆవిష్కరణల వైపు అడుగులు..
చిన్నముద్దునూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజశేఖరరావు సైన్స్ టీచర్‌గా పాఠాలు చెబుతూనే.. విద్యార్థులకు నిజ జీవితంలోనూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణల వైపు అడుగులు వేయిస్తున్నారు.
Fri, Sep 05 2025 11:55 AM
-
కైరాన్ అంటే మాటలు కాదు!
శాంట క్లారా యూనివర్శిటీలో యంగెస్ట్ గ్రాడ్యుయేట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కైరాన్ క్వాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘స్పేస్ ఎక్స్’లో స్టార్‌లింక్ విభాగంలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Fri, Sep 05 2025 12:34 PM -

ఖైరతాబాద్ గణేష్ దర్శనం నిలిపివేత
ఖైరతాబాద్ గణేష్ దర్శనం నిలిపివేత
Fri, Sep 05 2025 12:33 PM -
ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

Fri, Sep 05 2025 12:25 PM -
.
Fri, Sep 05 2025 12:32 PM -
ఓనం పండుగ లుక్ లో మెరిసిపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫోటోలు)
Fri, Sep 05 2025 11:59 AM