ఆనంద్ దేవరకొండ బర్త్‌ డే.. వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ | Rashmika special Dance Performance ahead of andand devarakonda birthday | Sakshi
Sakshi News home page

Rashmika: ఆనంద్ దేవరకొండ బర్త్‌ డే.. వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్

Mar 15 2026 4:50 PM | Updated on Mar 15 2026 5:16 PM

Rashmika special Dance Performance ahead of andand devarakonda birthday

ఇటీవలే టాలీవుడ్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. ఇరువురి సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో ‍అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే సందడి చేశారు.

తాజాగా ఇవాళ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్‌ డే కావడంతో వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ తెలిపింది. మరిది ఆనంద్‌ దేవరకొండతో కలిసి డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్‌ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆనంద్ జరుపుకుంటోన్న తొలి పుట్టనరోజు కావడం మరో విశేషం. 

 

Advertisement
 
Advertisement
Advertisement