టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. తన భార్య రష్మిక, తల్లిదండ్రులతో కలిసి సొంతూరు అచ్చంపేట మండలం తుమ్మన్ పేట గ్రామానికి వెళ్లారు. 45 ప్రభుత్వ స్కూల్స్‌కి చెందిన 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Jun 14 2026 7:38 PM | Updated on Jun 14 2026 7:38 PM