-
యెమెన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ప్రతిగా హౌతీల క్షిపణి దాడులు
సనా: ఇజ్రాయెల్- యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది.
Mon, Jul 07 2025 10:12 AM -
నా స్వప్నం సాకారమైంది: నోరిస్‌కు నాలుగో టైటిల్
సిల్వర్‌స్టోన్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ టైటిల్ సాధించాడు.
Mon, Jul 07 2025 10:09 AM -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ..
Mon, Jul 07 2025 10:08 AM -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ‘కెప్టెన్’.. సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్‌లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
Mon, Jul 07 2025 09:50 AM -
‘బ్రిక్స్’లో చేరిన ఇండోనేషియా.. ఎన్నిదేశాల భాగస్వామ్యం?
రియో డీ జనీరో: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి(బ్రిక్స్) ఇప్పుడు మరోదేశాన్ని తన భాగస్వామ్యంలో చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ స్వాగతించింది.
Mon, Jul 07 2025 09:40 AM -
11 ఏళ్ల వయసులో స్కూల్ నుంచి పారిపోయా.. ఎందుకంటే?: కాజోల్
చాలామందికి చిన్నతనంలో అమ్మ కంటే అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె చేసే గారాబం, చూపించే ప్రేమకు అసలు తనను వదిలి వెళ్లబుద్ధి కాదు.
Mon, Jul 07 2025 09:27 AM -
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై ఫోకస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.
Mon, Jul 07 2025 09:22 AM -
బ్రిక్స్‌తో పొత్తు ఉంటే.. ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్
బ్రిక్స్ సదస్సు వేళ.. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో పొత్తు ఉంటే 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బిక్స్ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన..
Mon, Jul 07 2025 09:20 AM -
ఒడిదొడుకుల మార్కెట్లో చేయాల్సింది ఇదే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా కనిపిస్తున్నాయి.
Mon, Jul 07 2025 09:11 AM -
అక్కా.. ఇది నీ కోసమే.. బంతి అందుకున్న ప్రతిసారీ..: ఆకాశ్ దీప్ భావోద్వేగం
‘‘మా అక్కకు క్యాన్సర్. గత రెండు నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతోంది. ఇంత వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. తను కోలుకుంటోంది.
Mon, Jul 07 2025 09:07 AM -
లార్జ్‌క్యాప్ – మిడ్‌క్యాప్‌లో ఏది మెరుగు?
నేను ప్రతి నెలా రూ.5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలం కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏవైనా ఉన్నాయా? – వాణి
Mon, Jul 07 2025 08:55 AM -
Madhya Pradesh: మొహర్రం ఊరేగింపులో ఉద్రిక్తత.. 16 మందిపై కేసు నమోదు
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జిల్లా అధికారులు ఊరేగింపునకు అనుమతించిన మార్గంలో కాకుండా, నిషేధించిన మార్గంలో ఊరేగింపు నిర్వహించేందుకు కొందరు ప్రయత్నించిన దరిమిలా గందరగోళం నెలకొంది.
Mon, Jul 07 2025 08:47 AM -
'హరిహర వీరమల్లు సినిమా అడ్డుకుంటాం'
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veeramallu)కు చిక్కులు తప్పేలా లేవు.
Mon, Jul 07 2025 08:44 AM -
కోరుట్ల: చిన్నమ్మా.. ఎంత పని చేశావమ్మా!
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితాక్షి కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
Mon, Jul 07 2025 08:25 AM -
‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా
నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.
Mon, Jul 07 2025 08:17 AM -
జాక్‌పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు.
Mon, Jul 07 2025 08:14 AM
-
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..

Mon, Jul 07 2025 10:26 AM -
హీరో మహేష్ బాబుకు నోటీసులు
హీరో మహేష్ బాబుకు నోటీసులు
Mon, Jul 07 2025 10:15 AM -
ధూళిపాళ్ల క్రిమినల్ చరిత్ర
ధూళిపాళ్ల క్రిమినల్ చరిత్రMon, Jul 07 2025 09:14 AM -
ABN,టీవీ 5 ఇది మిస్ అవ్వకండి.. రికార్డ్ చేసి పంపించండి.. బొత్స కౌంటర్

Mon, Jul 07 2025 09:04 AM -
ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసిన టీడీపీ నేత
ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసిన టీడీపీ నేత
Mon, Jul 07 2025 08:52 AM -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Mon, Jul 07 2025 08:43 AM
-
మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు)
Mon, Jul 07 2025 10:26 AM -
RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
Mon, Jul 07 2025 09:12 AM -
నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
Mon, Jul 07 2025 08:19 AM -
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..
Mon, Jul 07 2025 10:26 AM -
హీరో మహేష్ బాబుకు నోటీసులు
హీరో మహేష్ బాబుకు నోటీసులు
Mon, Jul 07 2025 10:15 AM -
ధూళిపాళ్ల క్రిమినల్ చరిత్ర
ధూళిపాళ్ల క్రిమినల్ చరిత్రMon, Jul 07 2025 09:14 AM -
ABN,టీవీ 5 ఇది మిస్ అవ్వకండి.. రికార్డ్ చేసి పంపించండి.. బొత్స కౌంటర్
ABN,టీవీ 5 ఇది మిస్ అవ్వకండి.. రికార్డ్ చేసి పంపించండి.. బొత్స కౌంటర్
Mon, Jul 07 2025 09:04 AM -
ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసిన టీడీపీ నేత
ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసిన టీడీపీ నేత
Mon, Jul 07 2025 08:52 AM -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Mon, Jul 07 2025 08:43 AM -