-
రూ.2 కోట్లు పెడితే రూ.400 కోట్లు వచ్చాయి..!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ మరో మైలురాయి చేరుకుంది. ఈ చిత్రం రిలీజైన 52 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Mon, Sep 28 2026 12:35 PM -
బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!
తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటివరకు 9 సీజన్లు నడిచింది. దీని వల్ల బాగుపడినవాళ్లు మహా అయితే ఒకరో ఇద్దరు ఉంటారంతే! అంతకుమించి లేరు. ప్రైజ్‌మనీ, డబ్బుల గురించి ఎప్పుడో సీజన్ చివరాఖరుకు వచ్చేసరికి మాట్లాడుకుంటారు తప్పితే మిగతా టైంలో అసలు దీని గురించి డిస్కషనే ఉండదు.
Mon, Sep 28 2026 12:30 PM -
అజిత్ పవార్‌ను తలచుకుని సునేత్ర కన్నీరు
ముంబై: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునేత్ర పవార్ తన భర్త, దివంగత అజిత్ పవార్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
Mon, Sep 28 2026 12:20 PM -
దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్?
సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు చేశారా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? దానం నాగేందర్ పార్టీ మారి ఉండవచ్చు.
Mon, Sep 28 2026 12:18 PM -
Asian Games 2026: రజతంతో సరిపెట్టుకున్న ఈషా సింగ్
ఏషియన్ గేమ్స్ 2026లో తొమ్మిదో రోజు భారత్‌కు షూటింగ్లో మరో పతకం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఫైనల్లో ఈషా సింగ్ అద్భుతంగా పోరాడినప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Mon, Sep 28 2026 12:02 PM -
4 ఐపీవోలు.. 2 లిస్టింగ్‌లు: కొత్త షేర్ల ధరలివే..
ఈ వారం సైతం ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. నేడు(28న) రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు తెరలేచింది. ఈ బాటలో ఈ నెల 30న మరో 2 కంపెనీల ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు గత వారం ఐపీవోలు పూర్తి చేసుకున్న రెండు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నాయి.
Mon, Sep 28 2026 11:57 AM -
అదే మా కొంపముంచింది.. లేదంటే ఫలితం వేరుగా ఉండేది
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత గడ్డ మీద వన్డే మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది.
Mon, Sep 28 2026 11:54 AM -
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి కేసులను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం..
Mon, Sep 28 2026 11:51 AM -
రేపు ఒంగోలుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ నేత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Mon, Sep 28 2026 11:49 AM -
రూ.71.89 లక్షల మోసం.. 15 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన కేసు... 15 ఏళ్ల క్రితం జరిగిన రూ.71.89 లక్షలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు గుజరాత్లో తెరపైకి వచ్చింది.
Mon, Sep 28 2026 11:45 AM -
"పరోటా వ్యాపారం: కూలీ నుంచి లక్షాధికారి"..!
ఓ వ్యక్తి రోజువారీ కూలీగా, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఓ పెద్ద ఫుడ్ బ్రాండ్‌ని నిర్మించి వ్యవస్థాపకుడిగా మారాడు. అంతేగాదు నెలకు రూ. 50 లక్షలు ఆర్జించే స్థాయికి చేరుకుని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.
Mon, Sep 28 2026 11:42 AM -
ఎల్పీయూ ఆందోళనలు.. రంగంలోకి సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే!
ఫగ్వారా: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
Mon, Sep 28 2026 11:41 AM -
Stock Market: రూ.6 లక్షల కోట్లు ఆవిరి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తరువాత భగ్గుమన్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ రాబడుల్లో పెరుగుదల మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Mon, Sep 28 2026 11:38 AM -
ఎట్టకేలకు బయోపిక్ మొదలైంది
ప్రఖ్యాత నటుడు, ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మక్కళ్ తిలగం ఎంజీఆర్. ఈయన బయోపిక్ తీసే సాహసం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అలాంటిది ఇన్నాళ్లకు ఈయన జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. పురట్చి తలైవర్ అనే టైటిల్ నిర్ణయించారు.
Mon, Sep 28 2026 11:34 AM -
భుజియా నుంచి కచోరీ వరకు.. బికనీర్ ఫుడ్ ట్రిప్ అదుర్స్!
ఎడారి అంటే నిశ్శబ్దం అనుకుంటాం. కానీ బికనీర్‌లో ఎడారి కరకరలాడుతుంది. నూనెలో వేగుతున్న భుజియా చప్పుడు, పాపడ్ విరిచినప్పుడు వచ్చే శబ్దం.. అదే ఇక్కడి సంగీతం.
Mon, Sep 28 2026 11:32 AM -
ఇప్పటికే నిఘా.. బోయింగ్ విమానాలకే ఎందుకిలా?
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. తన విమానాల్లో ఓ సాఫ్ట్వేర్ సమస్యను గుర్తించింది. ల్యాండింగ్‌కు ముందు విమానం అనుకున్న మార్గాన్ని మార్చాల్సిన ప్రత్యేక పరిస్థితిలో..
Mon, Sep 28 2026 11:13 AM -
ట్రావెల్.. కూర్గ్ కాఫీ ఒక్కసారి తాగితే.. సిటీ కాఫీ నచ్చదట!
సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే.
Mon, Sep 28 2026 11:13 AM
-
సచివాలయ ఉద్యోగుల 8 డిమాండ్లు.. ప్రభుత్వం ఏం ఇచ్చింది?

చిరు & ఓదెల మూవీ లేనట్టేనా..!
చిరు & ఓదెల మూవీ లేనట్టేనా..!
Mon, Sep 28 2026 12:45 PM -
కుప్పకూలిన బంగారం ధరలు
కుప్పకూలిన బంగారం ధరలు
Mon, Sep 28 2026 12:41 PM -
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. ఫెన్సింగ్ కట్ చేసి...

Mon, Sep 28 2026 11:48 AM -
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Mon, Sep 28 2026 11:39 AM
-
సచివాలయ ఉద్యోగుల 8 డిమాండ్లు.. ప్రభుత్వం ఏం ఇచ్చింది?
సచివాలయ ఉద్యోగుల 8 డిమాండ్లు.. ప్రభుత్వం ఏం ఇచ్చింది?
Mon, Sep 28 2026 12:47 PM -
చిరు & ఓదెల మూవీ లేనట్టేనా..!
చిరు & ఓదెల మూవీ లేనట్టేనా..!
Mon, Sep 28 2026 12:45 PM -
కుప్పకూలిన బంగారం ధరలు
కుప్పకూలిన బంగారం ధరలు
Mon, Sep 28 2026 12:41 PM -
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
Mon, Sep 28 2026 11:54 AM -
చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. ఫెన్సింగ్ కట్ చేసి...
చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. ఫెన్సింగ్ కట్ చేసి...
Mon, Sep 28 2026 11:48 AM -
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Mon, Sep 28 2026 11:39 AM -
రూ.2 కోట్లు పెడితే రూ.400 కోట్లు వచ్చాయి..!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ మరో మైలురాయి చేరుకుంది. ఈ చిత్రం రిలీజైన 52 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Mon, Sep 28 2026 12:35 PM -
బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!
తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటివరకు 9 సీజన్లు నడిచింది. దీని వల్ల బాగుపడినవాళ్లు మహా అయితే ఒకరో ఇద్దరు ఉంటారంతే! అంతకుమించి లేరు. ప్రైజ్‌మనీ, డబ్బుల గురించి ఎప్పుడో సీజన్ చివరాఖరుకు వచ్చేసరికి మాట్లాడుకుంటారు తప్పితే మిగతా టైంలో అసలు దీని గురించి డిస్కషనే ఉండదు.
Mon, Sep 28 2026 12:30 PM -
అజిత్ పవార్‌ను తలచుకుని సునేత్ర కన్నీరు
ముంబై: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునేత్ర పవార్ తన భర్త, దివంగత అజిత్ పవార్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
Mon, Sep 28 2026 12:20 PM -
దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్?
సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు చేశారా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? దానం నాగేందర్ పార్టీ మారి ఉండవచ్చు.
Mon, Sep 28 2026 12:18 PM -
Asian Games 2026: రజతంతో సరిపెట్టుకున్న ఈషా సింగ్
ఏషియన్ గేమ్స్ 2026లో తొమ్మిదో రోజు భారత్‌కు షూటింగ్లో మరో పతకం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఫైనల్లో ఈషా సింగ్ అద్భుతంగా పోరాడినప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Mon, Sep 28 2026 12:02 PM -
4 ఐపీవోలు.. 2 లిస్టింగ్‌లు: కొత్త షేర్ల ధరలివే..
ఈ వారం సైతం ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. నేడు(28న) రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు తెరలేచింది. ఈ బాటలో ఈ నెల 30న మరో 2 కంపెనీల ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు గత వారం ఐపీవోలు పూర్తి చేసుకున్న రెండు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నాయి.
Mon, Sep 28 2026 11:57 AM -
అదే మా కొంపముంచింది.. లేదంటే ఫలితం వేరుగా ఉండేది
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత గడ్డ మీద వన్డే మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది.
Mon, Sep 28 2026 11:54 AM -
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి కేసులను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం..
Mon, Sep 28 2026 11:51 AM -
రేపు ఒంగోలుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ నేత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Mon, Sep 28 2026 11:49 AM -
రూ.71.89 లక్షల మోసం.. 15 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన కేసు... 15 ఏళ్ల క్రితం జరిగిన రూ.71.89 లక్షలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు గుజరాత్లో తెరపైకి వచ్చింది.
Mon, Sep 28 2026 11:45 AM -
"పరోటా వ్యాపారం: కూలీ నుంచి లక్షాధికారి"..!
ఓ వ్యక్తి రోజువారీ కూలీగా, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఓ పెద్ద ఫుడ్ బ్రాండ్‌ని నిర్మించి వ్యవస్థాపకుడిగా మారాడు. అంతేగాదు నెలకు రూ. 50 లక్షలు ఆర్జించే స్థాయికి చేరుకుని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.
Mon, Sep 28 2026 11:42 AM -
ఎల్పీయూ ఆందోళనలు.. రంగంలోకి సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే!
ఫగ్వారా: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
Mon, Sep 28 2026 11:41 AM -
Stock Market: రూ.6 లక్షల కోట్లు ఆవిరి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తరువాత భగ్గుమన్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ రాబడుల్లో పెరుగుదల మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Mon, Sep 28 2026 11:38 AM -
ఎట్టకేలకు బయోపిక్ మొదలైంది
ప్రఖ్యాత నటుడు, ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మక్కళ్ తిలగం ఎంజీఆర్. ఈయన బయోపిక్ తీసే సాహసం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అలాంటిది ఇన్నాళ్లకు ఈయన జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. పురట్చి తలైవర్ అనే టైటిల్ నిర్ణయించారు.
Mon, Sep 28 2026 11:34 AM -
భుజియా నుంచి కచోరీ వరకు.. బికనీర్ ఫుడ్ ట్రిప్ అదుర్స్!
ఎడారి అంటే నిశ్శబ్దం అనుకుంటాం. కానీ బికనీర్‌లో ఎడారి కరకరలాడుతుంది. నూనెలో వేగుతున్న భుజియా చప్పుడు, పాపడ్ విరిచినప్పుడు వచ్చే శబ్దం.. అదే ఇక్కడి సంగీతం.
Mon, Sep 28 2026 11:32 AM -
ఇప్పటికే నిఘా.. బోయింగ్ విమానాలకే ఎందుకిలా?
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. తన విమానాల్లో ఓ సాఫ్ట్వేర్ సమస్యను గుర్తించింది. ల్యాండింగ్‌కు ముందు విమానం అనుకున్న మార్గాన్ని మార్చాల్సిన ప్రత్యేక పరిస్థితిలో..
Mon, Sep 28 2026 11:13 AM -
ట్రావెల్.. కూర్గ్ కాఫీ ఒక్కసారి తాగితే.. సిటీ కాఫీ నచ్చదట!
సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే.
Mon, Sep 28 2026 11:13 AM -
నయన్ కొడుకుల పుట్టినరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
Mon, Sep 28 2026 12:33 PM -
'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఇంట్లో ప్రత్యేక పూజలు (ఫొటోలు)
Mon, Sep 28 2026 11:13 AM