-
నేటి నుంచి ఊర్కొండపేట బ్రహ్మోత్సవాలు
● ఆపద మొక్కుల వాడిగా కొలువైన
అభయాంజనేయుడు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
-
" />
మన్యంకొండ ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
Sat, Jan 17 2026 09:11 AM -
" />
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మానవపాడు: పెళ్లి నిశ్చయమై.. పెళ్లి జరగక పోవ డంతో మనస్తాపానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం..
Sat, Jan 17 2026 09:11 AM -
నయనానందం.. ప్రభోత్సవం
అచ్చంపేట: మండలంలోని భ్రమరాంబ దేవాలయంలో గురువారం రాత్రి 8.30 గంటలకు ప్రభ ఉత్సవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 3 గంటల వరకు పట్టణంలో ఊరేగించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలు ప్రత్యే క పూజలు చేశారు.
Sat, Jan 17 2026 09:11 AM -
ముగిసిన ఎత్తంగట్టు బ్రహ్మోత్సవాలు
కోడేరు: మండలంలోని కోడేరు, ఎత్తం మధ్య లో వెలిసిన ఎత్తంగట్టు రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఈనెల 14నుంచి ప్రారంభమై శుక్రవారం ముగిశాయి. అర్చకులు మురళీధర్, శ్రీఽ దర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sat, Jan 17 2026 09:11 AM -
బస్సు, బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణ ం
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ గేట్ సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది.
Sat, Jan 17 2026 09:11 AM -
వైభవంగా ఉమామహేశ్వరుడి కల్యాణ ం
అచ్చంపేట/అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశర్వ క్షేత్రం దిగువకొండ బోగ మహేశ్వరంలో శుక్రవారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
Sat, Jan 17 2026 09:11 AM -
" />
మహబూబ్‌నగర్‌కు మరో గెలుపు
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్‌లో భా గంగా సంగారెడ్డిలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో మెదక్ జట్టుపై గెలుపొందింది.
Sat, Jan 17 2026 09:11 AM -
కనులపండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యాయి. 15న స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Sat, Jan 17 2026 09:11 AM -
" />
నేడు అలంపూర్‌లో పూజలకు విరామం
అలంపూర్: దక్షిణ కాశీ, అలంపూర్ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 17న పూజలకు తాత్కాలిక విరామం ఉంటుందని ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు శ్రీజోగుళాంబ అమ్మవారి ఆల యంలో వార్షిక బ్రహోత్సవాలు జరగనున్నట్లు తెలి పారు.
Sat, Jan 17 2026 09:11 AM -
సీఎం సభకు పకడ్బందీగా ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి రానున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.
Sat, Jan 17 2026 09:03 AM -
తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో రూ.64.9కోట్ల మద్యం విక్రయాలు
Sat, Jan 17 2026 09:03 AM -
రైతన్న మొగ్గు
మహబూబాబాద్ రూరల్ : ఆధునిక వ్యవసాయంవైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చు...ఎక్కువ లాభం కోసం సరికొత్తగా సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నారు పోయాలి.. నీరు పెట్టాలి.. కూలీలతో నాట్లు వేయించాలి.. ఇవన్నీ పాతతరం వరి సాగు పద్ధతి.
Sat, Jan 17 2026 09:01 AM -
టెన్షన్.. టెన్షన్!
నేడు వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రకటించే అవకాశంSat, Jan 17 2026 09:01 AM -
బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు
బయ్యారం: ఎరువుల దుకాణాల్లో యూరి యాను బ్లాక్‌లో అమ్మితే సదరు డీలరుపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఏఓ సరిత హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట గ్రామంలోని పలు ఎరువుల దుకా ణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Jan 17 2026 09:01 AM -
గడ్డిమందు మరణాలపై స్పందన
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మానుకోట జిల్లాలో క్షణికావేశం, అప్పులు కావడం, కుటుంబ కలహాలతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా గడ్డి మందు తాగి మరణించిన వారే ఎక్కువగా ఉన్నారు. గడ్డి మందును నిషేధించాలి..
Sat, Jan 17 2026 09:01 AM -
గోదారంగనాథుల కల్యాణ వైభోగం
గోదారంగనాథుల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమను ఆశీర్వదిస్తున్న అర్చకులు
Sat, Jan 17 2026 09:01 AM -
మానుకోటలో 101రకాల నోములు
మహబూబాబాద్ రూరల్ : తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రత్యేకమైన వేడుకల్లో సంక్రాతి ఒకటి. ఈ సందర్భంగా నూతన కోడలు సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం గురువారం 101 రకాల నోములు ఆచరించి మహిళలకు వాయినాలు ఇచ్చారు.
Sat, Jan 17 2026 09:01 AM -
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో రోడ్డు ప్రమాదాలు
● ఎస్పీ శబరీష్
Sat, Jan 17 2026 09:01 AM -
ఫొటో ఓటరు జాబితా ప్రదర్శన
మహబూబాబాద్: మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఈసందర్భంగా టీపీఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీ పరిరిధిలోని 36 వార్డుల్లో 88 పోలింగ్ స్టేషన్లతో జాబితా పూర్తి చేశామన్నారు.
Sat, Jan 17 2026 09:01 AM -
" />
ఎన్పీడీసీఎల్కు ఇప్పాయి పవర్ అవార్డు
హన్మకొండ: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకుంది.
Sat, Jan 17 2026 09:01 AM -
మేడారం జనసంద్రం
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, కర్ణాటక నుంచి భక్తులు వాహనాల్లో మేడారానికి లక్షలాదిగా తరలివచ్చారు.
Sat, Jan 17 2026 09:01 AM -
శరణు శరణు..
ఐలోని మల్లన్నఐనవోలు: సంక్రాంతి సందర్భంగా ఐనవోలు మల్లన్న జా తర భక్తులతో హోరెత్తింది. భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. శివసత్తులు భక్తి పారవశ్యంతో నెత్తిన బోనంతో నాట్యం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. సంతానం కో సం కొందరు మహిళలు ఆలయం చుట్టూ వరం పట్టారు.
Sat, Jan 17 2026 09:01 AM -
ముగిసిన ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం నిర్వహించిన 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వే జట్టు విన్నర్‌గా నిలిచి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది.
Sat, Jan 17 2026 09:01 AM

కొత్త అల్లుడికి 290 రకాల వంటకాలతో అత్తామామల సర్ ప్రైజ్..!

Sat, Jan 17 2026 09:08 AM