-
జుట్టుపట్టి ఈడ్చేసి.. కాలర్ పట్టి లాగేసి..!
ఆదోని టౌన్/ఆదోని రూరల్/సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది.
-
‘సాక్షి’ ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Fri, Sep 19 2025 05:09 AM -
సంస్కరణలను అందిపుచ్చుకోండి..
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
Fri, Sep 19 2025 05:07 AM -
గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది.
Fri, Sep 19 2025 05:03 AM -
ఒకేసారి 404 కేసుల విచారణా?
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి 404 కేసులు ఎలా విచారణ చేస్తారని.. ఏఏ కేసులు విచారణ చేస్తున్నారో తెలియజేయాలి కదా అని సమాచార హక్కు కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది.
Fri, Sep 19 2025 04:59 AM -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
Fri, Sep 19 2025 04:57 AM -
21 నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది.
Fri, Sep 19 2025 04:55 AM -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి
భూత్పూర్: ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..
Fri, Sep 19 2025 04:51 AM -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే...
Fri, Sep 19 2025 04:51 AM -
పార్టీ తప్పులే శత్రువుకు ఆయుధాలయ్యాయి
సాక్షి, హైదరాబాద్: ‘మావోయిస్టు పార్టీ అనుసరించిన అతివాద, దుందుడుకువాద చర్యలన్నీ ఎక్కడికక్కడే అంతిమంగా శత్రువుకు ఉపయోగపడే ఆయుధాలయ్యాయి.
Fri, Sep 19 2025 04:45 AM -
దేశం పరువు నిలబెట్టుకున్నారు
మన దేశంలో కాఫీ హోటల్ బయట పెట్టిన బైక్‌లు మాయమవడం మామూలే. కాని యు.కె.లో కూడా ఇలా జరిగితే వెర్రి ముఖం వేయక తప్పదు. అది కూడా ఆ బైకే ఆధారంగా ప్రపంచ యాత్ర చేస్తున్నవాడికి. అదే జరిగింది.
Fri, Sep 19 2025 04:45 AM -
మైనార్టీ గురుకులంలో వేతనాల కోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో అధికార యంత్రాంగం కోత పెట్టింది.
Fri, Sep 19 2025 04:43 AM -
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు: సీఈవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 19 2025 04:40 AM -
Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!
Fri, Sep 19 2025 04:38 AM -
పుణేరి పల్టన్ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
Fri, Sep 19 2025 04:31 AM -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)...
Fri, Sep 19 2025 04:28 AM -
వరల్డ్ X యూరప్
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్‌లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్ కప్’ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది.
Fri, Sep 19 2025 04:23 AM -
నో ఆల్కహాల్ ప్లీజ్!
అసలే యూత్.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్ (29–44 సంవత్సరాల వయసు), జెన్–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్ లేని లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది.
Fri, Sep 19 2025 04:20 AM -
మరో ‘ప్రాక్టీస్’ మ్యాచ్!
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో వరుసగా రెండు విజయాలతో తమ స్థాయిని ప్రదర్శిస్తూ అలవోకగా ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన భారత జట్టు తమ సాధనకు పదును పెడుతోంది.
Fri, Sep 19 2025 04:16 AM -
సింధు సంచలనం
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Sep 19 2025 04:13 AM -
కాంస్యం నెగ్గిన అంతిమ్
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. క్రొయేషియాలో గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది.
Fri, Sep 19 2025 04:09 AM -
ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, సీ్త్రల ఐక్యత, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు.
Fri, Sep 19 2025 03:10 AM -
ఒకే పోర్టల్‌లో స్కాలర్షిప్లు
ఖలీల్‌వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్ఎస్పీ (నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది.
Fri, Sep 19 2025 03:10 AM -
ఆభరణాల పెట్టెల తరలింపు
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రత్న భాండాగారానికి..శ్రీ మందిరం (ఫైల్)
Fri, Sep 19 2025 03:10 AM -
సంతాపంతో ముగిసిన తొలి రోజు సభ
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు గురు వారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు సకాలంలో హాజరయ్యారు. స్పీకర్ అనుమతి మేరకు ఉదయం 11 గంటల నుంచి సభా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.
Fri, Sep 19 2025 03:10 AM

Fri, Sep 19 2025 05:10 AM -