-
మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం
న్యూయార్క్: ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్‌కు అమెరికాలోని న్యూయార్క్ నూతన మేయర్ జొహ్రాన్ మమ్దానీ మద్దతు తెలపడం తీవ్ర వివాదం రేపుతోంది.
-
మనీ లాండరింగ్ కేసులో... గుజరాత్ ఐఏఎస్ అధికారి అరెస్ట్
అహ్మదాబాద్: లంచానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గుజరాత్లో ఓ ఐఏఎస్ అధికారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.
Sat, Jan 03 2026 06:11 AM -
ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌పై వేటు
ఇండోర్: తాగునీటి కాలుష్యంతో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌ను తొలగించినట్లు శుక్రవారం సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మరో ఇద్దరు అధికా రులపై సస్పెన్షన్ విధించామన్నారు.
Sat, Jan 03 2026 06:07 AM -
రాబడిని పెంచండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ విభాగాలకు సూచించింది.
Sat, Jan 03 2026 06:06 AM -
అసభ్య కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ సారథ్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Sat, Jan 03 2026 06:01 AM -
మూడు నెలల్లో మళ్లీ రూ.17,500 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అప్పుల క్యాలెండర్‌తో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) బాబు సర్కారు రూ.17,500 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది.
Sat, Jan 03 2026 06:00 AM -
జోయెర్డ్ మరీన్ మళ్లీ వచ్చాడు...
న్యూఢిల్లీ: నెదర్లాండ్స్‌కు చెందిన జోయెర్డ్ మరీన్కే భారత మహిళల హాకీ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పారు.
Sat, Jan 03 2026 05:55 AM -
ఊసర‘ఉల్లి’ బాబు!
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతును చంద్రబాబు సర్కారు అడుగడుగునా దగా చేస్తోంది. పదేపదే హామీలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా నాలుక మడతేసి ఏమారుస్తోంది.
Sat, Jan 03 2026 05:53 AM -
మామిడి రైతుకు అందని ‘మద్దతు’!
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధర దక్కక గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది.
Sat, Jan 03 2026 05:45 AM -
ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్‌తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు.
Sat, Jan 03 2026 05:45 AM -
‘ఉత్త’ షోకు రంగం సిద్ధం!
‘అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ సామెత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అతికినట్లు సరిపోతుంది..
Sat, Jan 03 2026 05:38 AM -
స్వచ్ఛ నగరం కలుషితం
మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్. దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా వరుసగా ఎనిమిదేళ్లుగా కితాబు అందుకుంటూ వస్తున్న నగరం. ఆ కీర్తిలోని డొల్లతనాన్ని ఇటీవలి కలుషిత తాగునీటి ఉదంతం కళ్లకు కట్టింది.
Sat, Jan 03 2026 05:36 AM -
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా దాడులా?
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ వర్గీయుల హత్యాయత్నం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
Sat, Jan 03 2026 05:22 AM -
ఎగుమతిదారులకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్లు రుణాలపై వడ్డీ రాయితీ పథకానికి, రూ.2,114 కోట్లు రుణ హామీల కోసం కేటాయించింది.
Sat, Jan 03 2026 05:17 AM -
న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి
సాక్షి, అమరావతి: న్యాయాధికారులకు జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే... న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు.
Sat, Jan 03 2026 05:16 AM -
మేకిన్ ఇండియాకు మెగా పుష్
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీని ప్రోత్సహించే దిశగా ప్రవేశపెట్టిన ఈసీజీఎస్ స్కీము కింద కొత్తగా 22 ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల కింద రూ.
Sat, Jan 03 2026 05:13 AM -
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు.. ‘ఆరు’తేరిన మోసాలు!
⇒ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.
Sat, Jan 03 2026 05:11 AM -
దేశీ ఫైనాన్స్‌కు విదేశీ జోష్
దేశీ ప్రయివేట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
Sat, Jan 03 2026 05:07 AM -
ఎయిర్ ఇండియా పైలెట్ దగ్గర మద్యం వాసన
ఎయిర్ ఇండియా పైలెట్ దగ్గర మద్యం వాసన
Sat, Jan 03 2026 04:54 AM -
విలేజ్ క్రైమ్ డ్రామా
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్‌పై సాయి శ్రీమంత్, శబరీష్ బోయెళ్ల నిర్మించారు.
Sat, Jan 03 2026 04:51 AM -
నేటి నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు మొత్తం 9 రోజులు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
Sat, Jan 03 2026 04:47 AM -
ఓ మై గాడ్
బాలీవుడ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘ఓ మై గాడ్’ నుంచి ‘ఓ మై గాడ్ 3’ సినిమా షూటింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ‘ఓ మై గాడ్ (2012), ఓ మై గాడ్ 2 (2023)’ చిత్రాల్లో లీడ్ రోల్లో నటించిన అక్షయ్‌కుమార్ ‘ఓ మై గాడ్ 3’లోనూ నటించనున్నారు.
Sat, Jan 03 2026 04:44 AM -
పేదలు, మహిళా కూలీల హక్కులకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్–గ్యారంటీ– రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Sat, Jan 03 2026 04:42 AM -
మూసీ కాలుష్యాన్ని మించిన విషం
సాక్షి, హైదరాబాద్: మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తాను కృత నిశ్చయంతో ఉంటే, విపక్ష బీఆర్ఎస్ అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.
Sat, Jan 03 2026 04:30 AM -
బీఆర్ఎస్ బాయ్‌కాట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది.
Sat, Jan 03 2026 03:48 AM

Sat, Jan 03 2026 06:17 AM -