-
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,065 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,250 మంది భక్తులు తలనీలాలు అర్పించున్నారు.
-
పశువుల వ్యాక్సినేషన్ పరిశీలన
వైరా: వైరా మున్సిపాలిటీ శివారు గండగలపాడులో పశువులకు గాలికుంటు వ్యాఽధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్యాధికారి బోడేపూడి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు.
Wed, Oct 29 2025 08:37 AM -
● బస్సుల్లో భద్రతపై ఆరా
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యాన ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మం కొత్త బస్టాండ్
నుంచి బయలుదేరుతున్న బస్సులను మంగళవారం తనిఖీ చేయడంతో పాటు
Wed, Oct 29 2025 08:37 AM -
రెండోరోజు 44 నామినేషన్ల దాఖలు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా44 నామినేషన్లు దాఖలయ్యాయి. కురువెళ్ల–గొడవర్తి ప్యానల్ అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి ర్యాలీకి వర్తక సంఘం భవనానికి చేరుకున్నారు.
Wed, Oct 29 2025 08:37 AM -
ఆగం చేసిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ధాన్యంలో నిలిచిన నీటిని తొలగించడానికి రైతులు నానా పాట్లు పడ్డారు.
Wed, Oct 29 2025 08:37 AM -
" />
‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’
బాన్సువాడ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
Wed, Oct 29 2025 08:37 AM -
రైతుల్లో ‘మోంథా’ గుబులు!
● తుపాను ప్రభావంతో వర్షాలు
● తడుస్తున్న ధాన్యం
● ఆందోళనలో అన్నదాతలు
Wed, Oct 29 2025 08:37 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Wed, Oct 29 2025 08:37 AM -
" />
రైతులు నష్టపోకుండా చూడాలి
రామారెడ్డి: వర్షాలు కురుస్తున్నందున రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
Wed, Oct 29 2025 08:37 AM -
పసుపు పంటలో తెగుళ్లతో జాగ్రత్త..
● ప్రధానంగా రెండు రకాల
శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి
● నివారణ చర్యలు చేపట్టాలంటున్న
వ్యవసాయశాఖ అధికారులు
Wed, Oct 29 2025 08:37 AM -
కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందనలు
కామారెడ్డి రూరల్: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1గా ఎంపికై న నేనావత్ కస్తూరిని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.
Wed, Oct 29 2025 08:37 AM -
సొంత భవనంలోకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సొంత భవనంలోకి మారింది. కొన్ని సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం కార్యకలపాలన్నీ బడాకసాబ్ గల్లీలోనే జరిగాయి.
Wed, Oct 29 2025 08:37 AM -
తల్లి గృహిణి.. తండ్రి రోజు కూలీ
● కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం
Wed, Oct 29 2025 08:37 AM -
" />
6నుంచి పీజీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నవంబర్ 6 నుంచి 17వరకు కొనసాగుతాయని కంట్రోలర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 29 2025 08:37 AM -
" />
ట్రాన్స్ఫార్మర్ల చోరీ
వర్ని (మోస్రా): మండలంలోని గోవూరు శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. నాలుగు ట్రాన్స్ఫార్మర్ల నుంచి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్‌ను దొంగలించారు.
Wed, Oct 29 2025 08:37 AM -
గోల్డెన్ అవర్‌లో చికిత్స.. ప్రాణాలను కాపాడే క్షణం
● బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిన వెంటనే రోగికి
వైద్యం అందించడం ఎంతోముఖ్యం
● నేడు వరల్డ్ బ్రెయిన్‌స్ట్రోక్ డే
Wed, Oct 29 2025 08:37 AM -
కొత్తవారికే లక్కు..
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో మద్యం షాపులను దక్కించుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు సమర్పించగా.. కొత్తవారినే లక్కు వరించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహించారు.
Wed, Oct 29 2025 08:37 AM -
ఇక విద్యుత్ షేర్ల వెలుగు
విద్యుత్ రంగంలోని యుటిలిటీస్ షేర్లు ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత 12 నెలల్లో విద్యుత్ రంగ కౌంటర్లు అమ్మకాలతో బలహీనపడటమే దీనికి కారణమని ప్రస్తావిస్తున్నారు.
Wed, Oct 29 2025 08:35 AM -
డ్రగ్స్ దందా మీకు తెలుసు, దానిని అరికట్టాలి
శివాజీనగర: డ్రగ్స్ విముక్త కర్ణాటక ప్రకటనగానే మిగిలిపోకుండా పటిష్టంగా అమలు చేయడానికి పోలీసులు అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. డ్రగ్స్ విముక్త కర్ణాటక నా లక్ష్యం. ఇది మీ లక్ష్యం కూడా కావాలి అన్నారు.
Wed, Oct 29 2025 08:35 AM -
వివాదాల సొరంగ మార్గం
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగరంలో నిర్మించతలపెట్టిన బృహత్ సొరంగ మార్గం రహదారి పథకం వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఈ పథకం వద్దే వద్దని ప్రతిపక్ష బీజేపీ నేతలు హఠం చేస్తున్నారు. సొరంగ రోడ్డు నిర్మాణం లాల్బాగ్ ఉద్యానవనం కిందుగా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది.
Wed, Oct 29 2025 08:35 AM -
సమాజ సేవలతోనే జవాబు: సుధామూర్తి
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిస్తున్న కులగణన సర్వేకు వివరాలు ఇవ్వకుండా ఇన్ఫోసిస్ ముఖ్యురాలు, ఎంపీ సుధామూర్తి నిరాకరించడం తెలిసిందే. ఈ విషయమై సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. ఇన్ఫోసిస్ ఏమైనా బృహస్పతా? అని మండిపడ్డారు.
Wed, Oct 29 2025 08:35 AM -
వాకర్ అడ్డువచ్చి.. ఇద్దరు బలి
దొడ్డబళ్లాపురం: రోడ్డు మీద ఇష్టానుసారం వాకింగ్ చేయడం, వాహనాల అతి వేగం రెండు జీవితాలను బలి తీసుకుంది. హిట్ అండ్ రన్‌కు ఇద్దరు యువకులు బలైన సంఘటన దొడ్డ తాలూకా రామయ్యనపాళ్య వద్ద జరిగింది.
Wed, Oct 29 2025 08:35 AM -
ఆర్ఎస్ఎస్కు హైకోర్టులో ఊరట
బనశంకరి: ఈ నెలలో రాష్ట్రంతో పాటు దేశంలో తీవ్ర చర్చ రేకెత్తించిన అంశం ఏదైనా ఉందా అంటే ఆర్ఎస్ఎస్ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయడమే. మొట్టమొదట ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే..
Wed, Oct 29 2025 08:35 AM -
మంత్రి జమీర్.. జొన్నల పంచాయతీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం సమీపంలో పెరేసంద్ర గ్రామంలో జొన్నల వ్యాపారి రామక్రిష్ణప్ప హైదరాబాద్‌లోని అబ్దుల్ రజాక్, అక్బర్ బాషా, నసీర్ అనే దళారులకు జొన్నల లోడ్ లను పంపారు, సుమారు రూ. 1.89 కోట్లను వారు రామక్రిష్ణప్పకు చెల్లించాలి.
Wed, Oct 29 2025 08:35 AM -
పోకిరీ డెలివరీ బాయ్
● బ్రెజిల్ మోడల్‌లతో అసభ్య ప్రవర్తన
Wed, Oct 29 2025 08:33 AM

Wed, Oct 29 2025 08:38 AM -