-
ఊహించిన దాని కంటే మెరుగైన వృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) అనూహ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.6% వృద్ధి కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది.
-
విమానంలో శబరిమల వెళ్లే స్వాములకు శుభవార్త
సాక్షి, ఢిల్లీ: విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
Fri, Nov 28 2025 04:44 PM -
అతడిపై పోలీస్ కేసు.. ఏడుస్తూ సింగర్ మంగ్లీకి క్షమాపణ
ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ, అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలానే ట్రెండింగ్ కూడా అవుతోంది.
Fri, Nov 28 2025 04:34 PM -
‘మరువ తరమా’ మూవీ రివ్యూ
ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం ఫేం హరీష్ ధనుంజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మరువ తరమా. అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించగా గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు.
Fri, Nov 28 2025 04:29 PM -
ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. శుక్రవారం గోవాలో పర్యటించిన ఆయన.. సౌత్ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Fri, Nov 28 2025 04:21 PM -
గంభీర్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం!?.. ఇంకోసారి ఇలా చేస్తే..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.
Fri, Nov 28 2025 04:20 PM -
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న దినసరి కూలీ..!
ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్‌తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది.
Fri, Nov 28 2025 04:18 PM -
భారీ వర్షాలు 145 మంది మృతి
భారీవర్షాలు థాయిలాండ్ లో బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టిగా కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
Fri, Nov 28 2025 04:11 PM -
దేశం వీడుతున్న సంపన్నులు
భారత్‌లోని చాలామంది అత్యంత ధనవంతులు దేశాన్ని వదిలివెళ్తున్న ధోరణి పెరుగుతోంది. దీనికి కారణం పన్నుల నుంచి తప్పించుకోవడం కాదని.. ఇతర అవసరాలున్నాయని ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ అన్నారు.
Fri, Nov 28 2025 03:56 PM -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.
Fri, Nov 28 2025 03:51 PM -
అధికార దుర్వినియోగంతో చంద్రబాబు కేసుల మాఫీ
సాక్షి, తాడేపల్లి: గతంలో వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని..
Fri, Nov 28 2025 03:49 PM -
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు.
Fri, Nov 28 2025 03:33 PM -
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.
Fri, Nov 28 2025 03:24 PM -
పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్.. ఐపీఎల్ జట్లకు సందేశం!
భారత క్రికెటర్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
Fri, Nov 28 2025 03:24 PM -
TG: సోషల్ మీడియాలో ‘సూసైడ్’ పోస్టులు!
వనపర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి 30 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ఆయన తండ్రితో పరీక్షల ఫీజుపై గొడవ జరిగింది. దీనికి కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
Fri, Nov 28 2025 03:18 PM -
డిప్యూటీ సీఎం బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు
తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్ 27న ఆయన బర్త్‌డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన.
Fri, Nov 28 2025 03:17 PM -
వీడో తేడా : వీడి మెంటల్ స్టంట్స్‌కి అంతే లేదు, అందుకే!
అమ్మాయి కనిపిస్తే చాలు అది వీధిలోఅయినా, ఆన్లైన్లో అయినా కావాలని ఏదో కరంగా కమెంట్లు చేయడం, ఉద్దేశపూర్వకంగా వేధించడం, ట్రోలింగ్ చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అలాంటివారికి చెంపపెట్టులాంటిదీ వార్త.
Fri, Nov 28 2025 03:13 PM
-
ముఖ్యమంత్రి పీఠంపై డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పీఠంపై డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Fri, Nov 28 2025 04:20 PM -
డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్
డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్
Fri, Nov 28 2025 03:49 PM -
Telangana Panchayat: నామినేషన్ల ప్రక్రియ వేగవంతం...!

Fri, Nov 28 2025 03:39 PM -
Chandrashekhar: రైతులపై కేసులు బనాయిస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?

Fri, Nov 28 2025 03:22 PM -
మంత్రి PA బాధితురాలి ఘటనపై భాగ్యలక్ష్మి సీరియస్ వార్నింగ్
మంత్రి PA బాధితురాలి ఘటనపై భాగ్యలక్ష్మి సీరియస్ వార్నింగ్
Fri, Nov 28 2025 03:18 PM -
Vijayawada: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు

Fri, Nov 28 2025 03:13 PM -
ప్రైవేట్ రాకెట్ ప్రత్యేకత.. ఇది ఎక్కడుందంటే?

Fri, Nov 28 2025 03:10 PM
-
ఊహించిన దాని కంటే మెరుగైన వృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) అనూహ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.6% వృద్ధి కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది.
Fri, Nov 28 2025 04:48 PM -

Fri, Nov 28 2025 03:10 PM -
రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి రిసెప్షన్.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
Fri, Nov 28 2025 04:08 PM