-
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు.
-
రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ
బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్.
Sat, Dec 06 2025 04:00 PM -
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
చాలా సినిమాలు థియేటర్లలో రిలీజై ఆపై ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'స్టీఫెన్'. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంతకీ ఎలా ఉంది?
Sat, Dec 06 2025 03:58 PM -
ఇంటి వద్దకే శబరిమల అయ్యప్ప ప్రసాదం..! ఇలా ఆర్డర్ చేయండి..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..
Sat, Dec 06 2025 03:56 PM -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్ నమ్మకమే నిజమైంది
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది.
Sat, Dec 06 2025 03:46 PM -
ఇండిగో సంక్షోభం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
Sat, Dec 06 2025 03:30 PM -
ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిన ఇనుప రాడ్లు
భాగ్యనగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. అయినా సరే..
Sat, Dec 06 2025 03:27 PM -
రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!
బ్రెజిల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి జిమ్ చేస్తూ కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో ఉన్న ఒక జిమ్‌లో రొనాల్డ్ మోంటెనెగ్రో కసరత్తు చేస్తున్నాడు.
Sat, Dec 06 2025 03:25 PM -
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
Sat, Dec 06 2025 03:18 PM -
ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక
మూడు రోజులుగా దేశ వైమానిక రంగంలోసంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం సీరియస్ అయ్యింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణ వాయిదాల నివారణకు తగిన ప్రత్యామ్నాయలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Sat, Dec 06 2025 03:09 PM -
రోడ్డుపై రాయి.. రూ.5 వేల ధర ఎలా పలికిందంటే..!
రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు.
Sat, Dec 06 2025 02:50 PM -
చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్‌తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది.
Sat, Dec 06 2025 02:49 PM -
ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం
బెంగళూరు నగరంలో ఒకవైపు ఇండిగో విమానాలరద్దు ఆందోళన కొనసాగుతుండగానే మరో గందరగోళం వెలుగులోకివచ్చింది. ఏ వంటకమైనా రూ. 30 అన్న ఆఫర్, విపరీతమైన ట్రాఫిక్‌తో పోలీసులకు తలనొప్పిగా మారింది.
Sat, Dec 06 2025 02:39 PM -
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి: ఇండిగో సంక్షోభంపై టీడీపీ పరువు పోగొట్టుకుంది. లోకేష్ రివ్యూ చేస్తున్నారంటూ.. జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధి అతి చేశారు. అసలు నారా లోకేష్ ఎవరన్న అర్నబ్ గోస్వామి..
Sat, Dec 06 2025 02:36 PM -
‘స్థానిక’ ఎన్నికల ఎఫెక్ట్.. ‘మీసేవ’ల్లో పెరిగిన రద్దీ
సాక్షి హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగింది. ఆదాయం, కుల ధృవీకరణ సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి.
Sat, Dec 06 2025 02:34 PM -
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే 1,000 పైగా విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.
Sat, Dec 06 2025 02:21 PM -
వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్లో వచ్చి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Sat, Dec 06 2025 02:17 PM -
మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!
సంక్రాంతికి ఇంకా దాదాపు 40 రోజులకు పైగా ఉన్నా ఇప్పటి నుంచే మాంజా ప్రమాదాలు మొదలైపోయాయి. నగరంలోని గుర్రంగూడ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నారు.
Sat, Dec 06 2025 02:15 PM
-
Vadde Sobhanadreeswara: నీ పగటి కలల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు

Sat, Dec 06 2025 03:47 PM -
Karumuri Venkat : రీల్స్ మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేదా?

Sat, Dec 06 2025 03:34 PM -
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి..! ప్రయాణికుల ఆగ్రహం..

Sat, Dec 06 2025 03:31 PM -
Flight Cancellations: నిన్న శంషాబాద్.. నేడు విశాఖ అసలేం జరుగుతోంది?

Sat, Dec 06 2025 03:28 PM -
అర్నబ్ మాస్ కౌంటర్ రివ్యూ చేయడానికి లోకేష్ ఎవరు..?

Sat, Dec 06 2025 03:26 PM -
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రయాణికుల ఆగ్రహం

Sat, Dec 06 2025 03:22 PM -
మంత్రి నారా లోకేశ్ రివ్యూ చేస్తున్నారంటూ అతి చేసిన టీడీపీ అధికార ప్రతినిధి

Sat, Dec 06 2025 03:20 PM

Sat, Dec 06 2025 04:05 PM -

Sat, Dec 06 2025 02:15 PM -