-
మామ కాదు.. యమకింకరుడు
తలుపుల/ఎన్పీకుంట/కదిరి టౌన్: బావమరిది డబ్బు ఇవ్వలేదనే కక్ష, తన కుమారుడి కంటే అతడి కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని అసూయతో రగిలిపోతూ... నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడు ఓ దుర్మార్గుడు.
-
ఔను.. ఒంటరి మహిళ నుంచి డబ్బు తీసుకున్నా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉద్యోగం ఇప్పిస్తానని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఒంటరి మహిళను ఆర్థికంగా దోచుకుని, తర్వాత లైంగికంగానూ వేధించిన మంత్రి అనధికారిక పీఏ సతీష్ నిజం ఒప్పుకొన్నాడు.
Fri, Nov 28 2025 05:03 AM -
ఎరువుల కోసం రెండు రోజులు ఎదురుచూసి..
గుణ: గిరిజన మహిళా రైతు ఒకరు పంట పొలానికి అవసరమైన ఎరువుల కోసం దుకాణం వద్ద ఏకంగా రెండు రోజులపాటు క్యూలో ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలో క్యూలో ఉండగానే ఆమె ప్రాణాలు విడిచారు.
Fri, Nov 28 2025 05:01 AM -
చంద్రబాబు కేసుల కొట్టివేతపై కోర్టులో వాగ్వాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల కొట్టివేతపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య కోర్టులో వాగ్వాదం జరిగింది.
Fri, Nov 28 2025 05:00 AM -
జాయింట్‌గా ‘దండు’కో..!
సాక్షి, అమరావతి: అనుభవం, అర్హతా లేని అస్మదీయ కంపెనీకి భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సర్కారు పెద్దలు నిబంధనలు తుంగలోతొక్కారు. మరో కంపెనీని జత చేసి మరీ జాయింట్‌గా దండుకునేలా చక్రం తిప్పారు.
Fri, Nov 28 2025 04:54 AM -
భారత్‌లోని ప్రాంతాలతో మ్యాప్..
కఠ్మాండు: భారత్‌లోని కాలాపానీ, లిపులెఖ్, లింపియధుర ప్రాంతాలు తమవంటూ వాదిస్తున్న నేపాల్ ప్రభుత్వం మరో వివాదానికి తెరతీసింది.
Fri, Nov 28 2025 04:51 AM -
పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధానం(లింక్) ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పోలవరం–నల్లమలసాగర్ వరకే పరిమితం చేసింది.
Fri, Nov 28 2025 04:49 AM -
జస్ట్ ల్యాండ్స్!.. మొత్తం రాష్ట్రాన్నే అమ్మడం లేదుగా..!!

Fri, Nov 28 2025 04:48 AM -
అమెరికాపై ఉగ్రదాడి!
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్‌హౌస్ సమీపంలోనే కాల్పుల మోత మోగింది.
Fri, Nov 28 2025 04:43 AM -
ఎంపీలు సమష్టిగా పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.
Fri, Nov 28 2025 04:42 AM -
సీఎం కాదు.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లా రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Fri, Nov 28 2025 04:38 AM -
నేటినుంచి డీజీపీల కీలక సదస్సు
సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రత, వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం)ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ భద్రత, సరిహద్దు నిర్వహణ సహా పలు కీలక అంశా
Fri, Nov 28 2025 04:38 AM -
ఉమ్మడి ఏపీలోనే తెలంగాణలో నీటిపారుదల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందిందనడానికి రికార్డులే నిదర్శనమని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది.
Fri, Nov 28 2025 04:34 AM -
వింటర్ ఎగ్ @ 236 కోట్లు!
లండన్: రష్యా జార్ చక్రవర్తుల రాజరిక ఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అత్యంత అరుదైన వింటర్ఎగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్ల మోత మోగించేందుకు సిద్ధమైంది.
Fri, Nov 28 2025 04:31 AM -
గుట్టుగా ఉండటం ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆహార, పండ్ల మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని రిసిన్ విషాన్ని ప్రయోగించడం ద్వారా భారీ ప్రాణనష్టం కల్పించాలని కుట్ర పన్ని అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు (ఏటీఎస్) చిక్కిన ముగ్గురు
Fri, Nov 28 2025 04:30 AM -
సర్పంచ్ పదవులకు వేలం పాట
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ రాయపర్తి/ రుద్రంగి/ తరిగొప్పుల/ కైలాస్‌నగర్: సర్పంచ్ పదవులకు వేలం పాటలు జోరు గా సాగుతున్నాయి.
Fri, Nov 28 2025 04:29 AM -
మొదటిరోజు ‘పంచాయతీ’ అంతంతే
సాక్షి, హైదరాబాద్: తొలి విడతగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొద లైంది.
Fri, Nov 28 2025 04:26 AM -
‘బీసీ రిజర్వేషన్లపై’ నేడు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.
Fri, Nov 28 2025 04:22 AM -
ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల, అసభ్యకర కంటెంట్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Fri, Nov 28 2025 04:17 AM -
నిరీక్షణ ముగించాలని...
భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ టైటిల్ సాధించి 50 ఏళ్లు గడిచాయి. 1975లో ఒక్కసారి మాత్రమే భారత సీనియర్ జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది.
Fri, Nov 28 2025 04:16 AM -
జట్టును సిద్ధం చేయడమే కోచ్ పని...మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Fri, Nov 28 2025 04:13 AM -
రామ.. రామ.. రాక్షస కాండ!
అనంతపురం సెంట్రల్/సాక్షి, పుట్టపర్తి: పేరులో రాముడు ఉన్న రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఆటవిక రాజ్యం నడుస్తోంది..! రాక్షసత్వం రాజ్యమేలుతోంది..! రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇక్కడ అరాచకం పేట్రేగుతోంది..!
Fri, Nov 28 2025 04:12 AM -
తన్వీ శర్మ సంచలనం
లక్నో: భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలనం సృష్టించింది.
Fri, Nov 28 2025 04:11 AM -
ఎస్సీ గురుకులాల్లో ఎఫ్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Fri, Nov 28 2025 04:10 AM -
సుమిత్ నగాల్‌కు నిరాశ
చెంగ్డూ (చైనా): టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ చేజార్చుకున్నాడు.
Fri, Nov 28 2025 04:07 AM

Fri, Nov 28 2025 05:04 AM -