-
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వం
దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్ లోన్లే ఆధారం.
-
నైజీరియా: ముంచెత్తిన వరదలు.. కూలిన డ్యామ్.. 111 మంది మృతి
అబుజా: నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 111 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
Fri, May 30 2025 09:36 PM -
అర్జున్ అంబటి హీరోగా 'పరమపద సోపానం'.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పరమపద సోపానం'. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో ఎస్.ఎస్.మీడియా బ్యానర్లో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.
Fri, May 30 2025 09:31 PM -
వారిద్దరూ కవలలు.. వారి వెంటే అరుదైన సందర్భం!
జైపూర్: కవలలు.. ఇద్దరు పిల్లలు కలిసి పుడితే కవలలు అంటాం. కొన్ని సందర్భాల్లో కవలలు ఒకే పోలికలతో పుడితే.. మరికొన్ని సందర్భాల్లో వేరే పోలికలతో కూడా పుడతారు.
Fri, May 30 2025 09:17 PM -
టీవీల్లో పుష్పరాజ్.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది.
Fri, May 30 2025 09:13 PM -
‘టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో చంద్రబాబు సర్కార్ విఫలం’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు.
Fri, May 30 2025 09:01 PM -
జియో 5 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్‌తో..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్ ప్రయోజనాన్ని అందిస్తోంది.
Fri, May 30 2025 09:01 PM -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తారకరామం పుస్తకం బహుకరణ
మహా నటుడు, ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి 'తారకరామం' పుస్తకాన్ని బహుకరించానని సీనియర్ జర్నలిస్ట్ రచయిత జి. భగీరథ తెలిపారు.
Fri, May 30 2025 08:59 PM -
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు సహా 300 సిక్సర్లు పూర్తి చేశాడు.
Fri, May 30 2025 08:46 PM -
ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసకర శతకాలు
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (మే 30) జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు ట్యామీ బేమౌంట్, యామీ జోన్స్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది.
Fri, May 30 2025 08:20 PM -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మనోజ్ టార్గెట్‌గా విష్ణు కామెంట్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదు చేశారు.
Fri, May 30 2025 07:59 PM -
హైదరాబాద్‌లో ఇల్లు కడుతున్నారా.. ఇది తెలుసుకోండి
‘మూడు వందల చదరపు గజాలకుపైగా ఉన్న ప్రతీ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంత తప్పనిసరి. లేనిపక్షంలో ప్రత్యేక కార్యాచరణకు దిగుతాం’
Fri, May 30 2025 07:48 PM -
హైదరాబాద్: దాబాలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కిలోన్నర హెరాయిన్‌ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ సమీపంలోని ఓ డాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
Fri, May 30 2025 07:46 PM -
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటాడు.
Fri, May 30 2025 07:43 PM -
‘కాంగ్రెస్‌కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది’’
హైదరాబాద్: గాంధీ కుటుంబం గురించి బీజేపీ నేతలు తప్పుగా మాట్లాడుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు.
Fri, May 30 2025 07:39 PM -
ఇదీ సంపాదనంటే.. 24 గంటల్లో రూ.13600 కోట్లు
ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. మార్కెట్లో ఒక్కో వస్తువు ఒక్కోసారి ట్రెండ్ అవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు ఓ బొమ్మ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్టోర్లలో అల్లర్లకు కారణమైంది. సెలబ్రిటీల ఫేవరెట్ గా మారింది.
Fri, May 30 2025 07:36 PM -
కమల్ హాసన్ వివాదాస్పద కామెంట్స్.. మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
కమల్ హాసన్ కామెంట్స్‌పై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ అడ్డుకుంటామని హెచ్చరించారు.
Fri, May 30 2025 07:32 PM -
IPL 2025, Eliminator: ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్
ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్
Fri, May 30 2025 07:05 PM -
‘వారికి నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టాం’
కాన్పూర్: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
Fri, May 30 2025 07:03 PM -
నివేదా ఇంట సెలబ్రేషన్స్.. ఎర్ర గులాబీలా నిధి
శ్రీలంక కొలంబోలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ
నివేదా థామస్‌కు గద్దర్ అవార్డ్.. ఇంట్లో సెలబ్రేషన్స్
Fri, May 30 2025 07:01 PM -
పంజాబ్ ఓటమి.. పాపం.. చాహల్ గర్ల్‌ఫ్రెండ్ రియాక్షన్ చూశారా?
ఇటీవల ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచే ఆమె పేరు తెగ వైరలవుతోంది. ఎందుకంటే టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో ఆమె కనిపించడమే ప్రధాన కారణం.
Fri, May 30 2025 06:49 PM -
త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు..
Fri, May 30 2025 06:45 PM -
IPL 2025, Eliminator: అదే జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే..!
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది.
Fri, May 30 2025 06:39 PM
-
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వం
దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్ లోన్లే ఆధారం.
Fri, May 30 2025 09:46 PM -

Fri, May 30 2025 06:39 PM -
'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)
Fri, May 30 2025 09:15 PM -
బిగ్‌బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)
Fri, May 30 2025 06:40 PM